Manu Bhaker- Neeraj Chopra: మనుబాకర్, నీరజ్ చోప్రాలు ఇద్దరు మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో ఇద్దరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ నెట్టింట ప్రచారం జరిగింది.
Manu Bhaker Chat With Neeraj Chopra: నీరజ్ చోప్రా, మను భాకర్ రిలేషన్లో ఉన్నారా..? ఇద్దరికి ముందు నుంచే పరిచయం ఉందా..? ఓ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. నీరజ్ చోప్రా, మను భాకర్, ఆమె తల్లి మాట్లాడుకోవడం సంచలనంగా మారింది.
Samaresh Jung: మనుభాకర్ పేరు దేశమంతాట మార్మోగిపోతుంది. హ్యాట్రిక్ పతకం గెల్చుకునే దిశగా అడుగు దూరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కోచ్ కు దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది.
Manu bhaker in paris Olympics 2024: భారత్ స్టార్ షూటర్ మనూబాకర్ మరో అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉన్నారు. 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ లో మనూ ఫైనల్ కు దూసుకెళ్లింది.
Manu bhaker: పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటిన మనూభాకర్ మన దేశపు ఖ్యాతిని ఎవరెస్ట్ ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం మనదేశ అథ్లేట్లు ఇంకా ఒలింపిక్స్ లో పతకాల కోసం పోరాడుతున్నారు.
Manu Bhaker: షూటర్ మనుభాకర్ ప్రస్తుతం ఒలింపిక్స్ లో భారత్ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మను రెండు కాంస్య పతకాలు గెలుచుకుని మన దేశం గర్వపడేలా చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలకు మను బాకర్ లీగల్ టీమ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Olympic medal story: ప్రస్తుతం ప్రపంచ క్రీడలు పారిస్ లో జరుగుతున్నాయి. అనేక మంది క్రీడాకారులు, ఆయా క్రీడాంశాలలో తమ సత్తాచాటుతున్నారు. ఇదిలా ఉండగా.. క్రీడాకారులు మెడల్స్ ను గెలుచుకున్నాక మాత్రం దాన్ని ఒకసారి కొరికి మరీ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు.
Indian woman athlete in Olympics 2024: ఒలింపిక్స్ ఆటలను కొన్ని వందల ఏళ్ల నుంచి జరుపుకుంటున్నాం. మొదటి ఒలింపిక్స్ 1896 లో ఏథెన్స్ లో జరిగాయి. అదే విధంగా ప్రస్తుతం మరోమారు ప్రపంచ క్రీడలకు పారిస్ వేదికగా మారింది. ఇదిలా ఉండగా.. పారిస్ లో భారత్ తన సత్తా చాటుతుంది.
Manu Bhaker and Sarabjot Singh won second Bronze in Shooting: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. రబ్జోత్ సింగ్, మను భాకర్ జోడి మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది.
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో ఇండియా పతకం గెల్చుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్ విభాగంలో ఇండియాకు ఇప్పటి వరకు కేవలం 5 పతకాలే వచ్చాయి. అందులో ఒకరు తాజాగా కాంస్య పతకం గెల్చుకున్న మను బాకర్.
Manu bhaker: పారిస్ లో జరుగుతున్న ఒలిపింక్స్ గేమ్స్ లో భారత్ సత్తా చాటింది. ఎయిర్ షూటింగ్ విభాగంలో మనూబాకర్ తొలి బోణి కొట్టింది. ప్రస్తుతం మనూబాకర్ ట్రెండింగ్ లో నిలిచారు.
Manu Bhaker Fitness Secret: భారత్‌కు తొలి ఒలింపిక్ పతకాన్ని సాధించిన షూటర్ మను బాకర్ . ఈమె ఈ ఏడాది ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్‌లో మన దేశానికి మొదటి పతకాన్ని సాధించిన పెట్టారు.టోక్యో ఒలింపిక్ లో మొదటిసారి అందరి దృష్టిని ఆకర్షించారు.
Manu Bhaker Gym Photos: భారత టాప్ షూటర్లలో ఒకరైన మను బాకర్.. అటు గన్ పై గురి తెచ్చుకోవడంతో పాటు ఇటు జిమ్ లోనూ క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తుంది. ఎప్పుడూ షూటింగ్ సూట్ కనిపించే ఈమె.. జిమ్ లో వెస్ట్రన్ వేర్ లో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా.. జీరో సైజ్ కొనసాగిస్తున్నాయి. వాటికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.