Supritha: రెడ్ ఫ్రాక్ లో హాట్ మిర్చీ లా ఘాటెక్కిస్తున్న సురేఖ వాణి కూతురు..!

Supritha Hot Looks:  ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రీత ఇండస్ట్రీలోకి.. రాకపోయినా అప్పుడే గ్లామర్ డోస్ పెంచేసి యువతకు చెమటలు పట్టిస్తోంది. ఈ నటి తరచూ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తూ తెగ అలరిస్తూ ఉంటుంది. తన తల్లితో చేసే రీల్స్ కూడా ఆమెకు ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టాయి. తాజాగా మరోసారి హాట్ ఫోటోస్ ..షేర్ చేసి అందరిని ఆకట్టుకుంది సుప్రీత.

1 /5

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలో అత్త, అమ్మ, వదిన , అక్క ఇలా ఎన్నో పాత్రలు చేసి ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.  ఇకపోతే కరోనా వచ్చిన తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో కూతురితో టైం స్పెండ్ చేస్తూ సోషల్ మీడియాకే పరిమితమైంది సురేఖ వాణి.  అందులో భాగంగానే కూతురితో చేసే ఎంజాయ్మెంట్ కి.. సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ వచ్చింది. 

2 /5

ముఖ్యంగా తల్లీ కూతుర్లు ఇద్దరూ కలిసి అక్కచెల్లెళ్లలో అందరిని ఆకట్టుకున్నారు. పబ్బులు  వెకేషన్లు, విదేశాలు అంటూ తెగ తిరిగేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా సుప్రీత గ్లామర్ డోస్ పెంచేసి ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుందని చెప్పాలి. 

3 /5

ఇండస్ట్రీలోకి ఇంకా ఒక్క సినిమాతో కూడా అడుగుపెట్టలేదు అప్పుడే స్టార్ స్టేటస్ సొంతం చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది . గ్లామర్ బోల్డ్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో మంట పెట్టే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరొకసారి షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

4 /5

తాజాగా రెడ్  షార్ట్ ధరించిన ఈ ముద్దుగుమ్మ థై అందాలతో మతులు పోగొడుతుంది. అంతేకాదు ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. రెడ్ షార్ట్ లో ఘాటు మిర్చి లా ఆకట్టుకుంటుంది ముఖ్యంగా ఈ  ఫోటోలు చూసి యువత ఫిదా అయిపోతున్నారు.  ఒకప్పుడు సాంప్రదాయంగా చీర కట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకున్న సుప్రీత ఇప్పుడు గ్లామర్డోస్ పెంచేసి వయ్యారాలు పోతూ యువతకు నిద్ర లేకుండా చేస్తోందనీ చెప్పవచ్చు.

5 /5

సుప్రీత సినిమాల విషయానికొస్తే బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ గా నిలిచిన ప్రముఖ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ అమర్దీప్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది.  ఇందులో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. కానీ ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ రాకపోవడం గమనార్హం. సినిమాల్లోకి రాకపోయినా ఇంత క్రేజ్ ఉందంటే ఇక సినిమాల్లోకి వస్తే ఈమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.