Ketika Sharma: కేతిక శర్మ హాట్ గ్లామర్ ట్రీట్.. ఇది మాములు డోస్ కాదండోయ్..

Ketika Sharma: కేతిక శర్మ  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చేసిన పాత్రల కంటే గ్లామర్ తోనే ఎక్కువగా పాపులర్ అయింది. తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్ లో హాట్ హాట్ గా కనిపించి అభిమానులను కనువిందు చేసింది.
 

1 /6

కేతిక శర్మ హీరోయిన్ కెరీర్ మొదలు పెట్టకముందు  యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత త‌న‌ డబ్ స్మాష్‌లతో వీడియోలతో  పాపులర్ అయింది. అలా సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. 

2 /6

కేతిక శ‌ర్మ‌ గతేడాది పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ నటించిన 'బ్రో' సినిమాతో ఒక్కసారిగా అందరి కళ్లు ఈమెపై పడ్డాయి. వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ భామకు ఇప్పటికీ సరైన బ్రేక్ లభించడం లేదు.

3 /6

కేతిక శర్మ ను ప్రేక్షకులు ఎక్కువగా గ్లామర్ డాల్‌గానే గుర్తు పెట్టుకున్నారు. సినీ ఇండస్ట్రీలో  ఇపుడిపుడే తన కంటూ  ప్రత్యేక  ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది.

4 /6

ముఖ్యంగా సినిమాల్లో అవ‌స‌ర‌మైన దానికంటే ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయ‌డం కేతిక స్టైల్. తాజాగా ఈమె లేటెస్ట్ ఫోటోషూట్ తో అభిమనులను కేవ్వు కేక పుట్టిస్తోంది.

5 /6

కేతిక శర్మ 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌లో లక్ పరీక్షించుకొని ఆ తర్వాత సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకుంది.  

6 /6

స్టార్స్ హీరోల సినిమాల్లో  అవ‌కాశాల కోసం కేతిక శర్మ ఈమె గ్లామర్ షోను నమ్ముకుంది.  తాజాగా ఈ భామ ఫిట్నెస్ పై అంతగా శ్రద్ధ పెట్టడం లేదనే విషయం స్పష్టమవుతోంది.