Raksha Bandhan Special: విరాట్‌ కోహ్లీకి ఓ అక్క ఉందని తెలుసా? ఆమె ఎవరు?

Who Is Virat Kohli Sister: రక్షా బంధన్‌ సందర్భంగా ప్రముఖ సోదరసోదరీమణుల గురించి తెలుసుకుందాం. వారిలో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి ఒక అక్క ఉందని తెలుసా? వారిద్దరి మధ్య ఎంతో చక్కటి అనుబంధం ఉంది. ఆమె ఎవరో తెలుసుకోండి.

1 /9

Virat Kohli Sister: విరాట్ కోహ్లీకి ఒక అక్క ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం తెలుసుకుందాం.

2 /9

Virat Kohli Sister: విరాట్ కోహ్లీ అక్క పేరు భావనా ధింగ్రా. వారి కుటుంబంలో భావనా అందరి కంటే పెద్ద.

3 /9

Virat Kohli Sister: ​​కోహ్లీకి అక్కతోపాటు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతడి పేరు వికాస్‌ కోహ్లీ. వీరు ముగ్గురు చిన్నప్పటి చాలా సంతోషంగా ఉండేవారు. ఎంతో ప్రేమతో స్నేహితుల్లా మాదిరి ఉంటారు.

4 /9

Virat Kohli Sister: ఇక చిన్నప్పటి నుంచి తమ్ముళ్ల బాధ్యతలు భావన చూసుకునేది. ముఖ్యంగా కోహ్లీని క్రికెట్‌లో అక్క భావన ప్రోత్సహించారు. అతడు క్రికెటర్‌గా ఎదిగేందుకు సహకరించారు.

5 /9

Virat Kohli Sister: భావన ​​వ్యాపారి సంజయ్ ధింద్రాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు వ్యాపారంలో బిజీగా ఉన్నారు. ఆ దంపతులకు మెహక్, ఆయుష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.   Virat Kohli Sister: ఇక చిన్నప్పటి నుంచి తమ్ముళ్ల బాధ్యతలు భావన చూసుకునేది. ముఖ్యంగా కోహ్లీని క్రికెట్‌లో అక్క భావన ప్రోత్సహించారు. అతడు క్రికెటర్‌గా ఎదిగేందుకు సహకరించారు.

6 /9

Virat Kohli Sister: తన తమ్ముడు విరాట్ కోహ్లీకి చెందిన బ్రాండ్ 'వన్‌8 సెలక్ట్‌'లో భావనా వ్యాపార భాగస్వామిగా ఉన్నారు.

7 /9

Virat Kohli Sister: ఇక తన మరదలు అంటే ​​కోహ్లి భార్య అనుష్క శర్మతో కూడా భావన చాలా ఆత్మీయంగా ఉంటారు. అనుష్కతో కలిసి భావనా తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో బిజీగా ఉంటారు.

8 /9

Virat Kohli Sister: ఈ ఫొటో తన తమ్ముడు విరాట్ కోహ్లీతో కలిసి చిన్నప్పటి భావన. ఒక వేడుకలో ఈ ఫొటో తీశారు.

9 /9

Virat Kohli Sister: వివాహాలు చేసుకుని ఎవరి కాపురాలు వారికి ఉన్నా కూడా తరచూ తన తమ్ముళ్లు విరాట్‌, వికాస్‌లతో భావన ఆత్మీయంగా ఉంటారు. వ్యాపారంలోనూ భావనా కలిసి పని చేస్తున్నారు. మరి అలాంటి అక్క భావన ఈ రాఖీ పండుగకు తన తమ్ముళ్లు ఇద్దరికీ తప్పకుండా రాఖీ కట్టేందుకు వెళ్లకుండా ఎలా ఉంటారు.