Skin Care Remedies: మీ స్కిన్ ఎలాంటిది..అల్లోవెరా, తేనెలో ఏది వాడితే మంచిది

ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణ చాలా అవసరం. స్కిన్ కేర్ కోసం వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో ముఖ్యమైనవి అల్లోవెరా, తేనె. ఈ రెండూ చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేసేవే. ఈ రెంటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. అయితే ఈ రెండింట్లో చర్మ సంరక్షణలో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.

Skin Care Remedies: ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణ చాలా అవసరం. స్కిన్ కేర్ కోసం వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో ముఖ్యమైనవి అల్లోవెరా, తేనె. ఈ రెండూ చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేసేవే. ఈ రెంటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. అయితే ఈ రెండింట్లో చర్మ సంరక్షణలో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.

1 /8

అల్లోవెరాతో ప్రయోజనాలు అల్లోవెలా స్కిన్ కేర్‌లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.  ఇందులో ఎమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి రిలీఫ్ ఇస్తాయి. నొప్పి, వాపు వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. బెస్ట్ యాంటీ ఏజీయింగ్‌లా పనిచేస్తుంది. 

2 /8

ఆయిలీ స్కిన్ ఉంటే ఏది రాయాలి ఆయిలీ స్కిన్ సమస్యకు మాత్రం తేనె అంత మంచిది కాదు. తేనె రాయడం వల్ల మరింత ఆయిలీగా కన్పించవచ్చు. అందుకే అల్లోవెరా మంచి పరిష్కారం. 

3 /8

ఆయిలీ స్కిన్ ఉంటే ఏది రాయాలి ఆయిలీ స్కిన్ సమస్యకు మాత్రం తేనె అంత మంచిది కాదు. తేనె రాయడం వల్ల మరింత ఆయిలీగా కన్పించవచ్చు. అందుకే అల్లోవెరా మంచి పరిష్కారం. 

4 /8

డ్రై స్కిన్ ఉంటే ఏది అప్లై చేయాలి డ్రై స్కిన్ సమస్య ఉన్నవాళ్లు తేనె లేదా అల్లోవెరా రెండింటినీ అప్లై చేయవచ్చు. రెండింటినీ మిశ్రమం చేసి కూడా రాయవచ్చు. ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి. తేనె అనేది చర్మానికి తేమను అందిస్తుంది. డ్రై నెస్ తగ్గిస్తుంది. అల్లోవెరా అనేది చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. 

5 /8

సెన్సిటివ్ స్కిన్  కొంతమందికి చర్మం చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఇలాంటప్పుడు ముఖానికి తేనె రాయడం మంచిది. అలోవెరా రాయడం వల్ల ముఖంపై ఇరిటేషన్ ఉండవచ్చు.

6 /8

ఆయిలీ అండ్ డ్రై స్కిన్ కొంతమందిలో మిశ్రమంగా ఉంటుంది. ఆంటే ఆయిలీగా ఉండవచ్చు లేదా డ్రైగా ఉండవచ్చు. అలాంటప్పుడు అల్లోవెరా వాడితే మంచిది.

7 /8

ఇక్కడ ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్న సమాచారం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుంచి సేకరించింది. దీని ప్రకారం అల్లోవెరా , తేనె రెండూ చర్మ సంరక్షణకు మంచివే

8 /8

తేనె, అల్లోవెరా రెండింట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి పోషకాలు అందిస్తాయి. ఎవరు ఏది వినియోగించాలనేది వైద్యుని సలహా తీసుకోవాలి.