చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. చర్మం తరచూ డ్రై అయిపోతుంటుంది. అయితే బహుశా ఇది వాతావరణం వల్ల కాదు. శరీరంలో కొన్ని పోషకాల లోపంతో జరుగుతుంటుంది. ముఖ్యంగా విటమిన్ ఇ, విటమిన్ ఎ లోపముంటే చర్మం తేమ కోల్పోతుంది. వృద్ధాప్య లక్షణాలు కూడా ఎదురౌతాయి. అయితే కొన్ని ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
అందం సగం ఆరోగ్యమంటారు. అందంగా ఉండాలని, చర్మం నిగనిగలాడుతుండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే అద్భుతమైన లాభాలుంటాయి. చర్మంపై నిగారింపు వస్తుంది. అందం ద్విగుణీకృతమౌతుంది.
Follow These Tips For Winter Skin Care: చలికాలం చర్మం పొడిబారుతుంది. ముఖం.. శరీరం మొత్తం తెల్లగా మారి కళావిహీనంగా కనిపిస్తుంటుంది. అలా అయిన పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ఇంట్లోని వస్తువులతోనే చలికాలంలో నిగనిగలా మెరవచ్చు. చలికాలం సౌందర్య చిట్కాలు తెలుసుకోండి.
Skin Care Remedy: చలికాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చలికాలం అనేది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని చిట్కాలతో చర్మ సంరక్షణ చేసుకోవచ్చు.
Skin Care Vitamins in Telugu: ప్రతి ఒక్కరికీ అందంగా ఉండాలని, చర్మం మృదువుగా, నిగనిగలాడుతుండాలని ఉంటుంది. దీనికోసం చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. ఎందుకంటే చర్మ సంరక్షణ అనేది టాపికల్ అప్లికేషన్లతో సాధ్యం కాదు. అంతర్గతంగా విటమిన్ల అవసరం ఉంటుంది. రోజూ తినే ఆహారంలో కొన్ని విటమిన్లు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి.
Skin Care Foods: అంతర్గత ఆరోగ్యం లేదా బాహ్య ఆరోగ్యం ఏదైనా సరే మనం తినే ఆహారపు అలవాట్లను బట్టి ఉంటుంది. ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవన విధానం కారణంగా తక్కువ వయస్సుకే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటోంది.
చర్మం అందంగా నిగనిగలాడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ జీవనశైలి, ఇతర అలవాట్ల కారణంగా చర్మంపై మచ్చలు, కంటి కింద డార్క్ సర్కిల్స్ వంటివి ఏర్పడుతుంటాయి. ఇవి కచ్చితంగా మీ అందాన్ని దెబ్బతీస్తుంటాయి. ఇలాంటి సమస్యలున్నప్పుడు మార్కెట్ లో లభించే ఖరీదైన క్రీమ్స్ వాడే కంటే ఇంట్లో లభించే కొన్ని వస్తువులతో సులభంగా ఉపశమనం పొందవచ్చు. మీ చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు.
ప్రతి కిచెన్‌లో తప్పకుండా లభించే పసుపు కేవలం వంటల్లోనే కాకుండా ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది. పసుపులో ఉండే పోషక గుణాలు ఆరోగ్య సంరక్షణకే కాకుండా చర్మ సంరక్షణకు సైతం అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఆయుర్వేదంలో చర్మం సంరక్షణకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో పెద్దమొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి.
ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణ చాలా అవసరం. స్కిన్ కేర్ కోసం వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో ముఖ్యమైనవి అల్లోవెరా, తేనె. ఈ రెండూ చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేసేవే. ఈ రెంటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. అయితే ఈ రెండింట్లో చర్మ సంరక్షణలో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.
వయస్సు పెరిగే కొద్దీ వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కన్పిస్తుంటాయి. అయితే కొన్ని సూచనలు పాటిస్తే మాత్రం దీర్ఘకాలం యౌవనంగా ఉండవచ్చు. అంటే ఏజీయింగ్ ప్రక్రియను నియంత్రించవచ్చు. యాంటీ ఏజీయింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం.
సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తుంటాయి. 40 ఏళ్లు దాటిన తరువాత ఇది సహజం. చర్మం వదులుగా మారుతుంటుంది. ముడతలు పడుతుంటాయి. ముఖంపై చారలు కన్పిస్తాయి. అయితే సరైన డైట్, జీవనశైలి ఉంటే వయస్సు 40 దాటినా వృద్ధాప్యం దరిచేరదు. చర్మం నిగనిగలాడుతుంటుంది. అదెలాగో తెలుసుకుందాం.
Powerful Benefits Of Papaya Fruit For Skin: ముఖానికి లేదా చర్మ సౌందర్యానికి మహిళలతోపాటు పురుషులు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి చర్మ సౌందర్యానికి ఎన్నో పండ్లు మేలు చేస్తాయి. వాటిలో బొప్పాయి ఒకటి. చర్మం నిగారింపుతో అందంగా కనిపించాలంటే బొప్పాయి పండు ఎంతో దోహదం చేస్తుంది. బొప్పాయి పండుతో అందంగా కనిపిస్తారు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. వాతావరణంలో తేమ పెరగడంతో ఆయిలీ స్కిన్ సమస్య ఎదురుకావచ్చు. ఫలితంగా ముఖంపై నిగారింపు కోల్పోతుంటారు. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే ముఖం కళకళలాడేలా చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
ప్రతి ఒక్కరికీ అందంగా ఉండాలని, చర్మం మెరుస్తుండాలని ఉంటుంది. ఇది పెద్ద కష్టమేం కాదు. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే చాలు. చర్మ సంరక్షణకు దోహదపడే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. కొన్ని రకాల పర్పుల్ కలర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మ సంరక్షణ సాధ్యమౌతుంది. ముఖం నిగనిగలాడుతుంటుంది.
వేసవికాలంలో సహజంగానే చర్మం నిర్జీవంగా మారుతుంటుంది. నల్లగా మారిపోతుంటుంది. అంటే ట్యానింగ్ సమస్య ఎదురౌతుంది. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా...ఒకటి మాత్రం మర్చిపోకూడదు. అది శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవడం. దీనివల్ల ముఖంపై ఎక్కువ ప్రభావం కన్పిస్తుంది. ముఖాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు ఉదయం వేళల్లో ఏం తాగితే మంచిదో తెలుసుకుందాం.
Sunscreen Lotion: ఎండాకాలం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల్లో తిరగడం వల్ల చర్మం ట్యాన్ అవుతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది సన్‌స్క్రీన్ లోషన్ రాస్తుంటారు. కానీ అది ఎలా రాయాలో అందరికీ తెలియదు.
Vitamin E: శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యం. ఈ మూడు అంశాలు వివిధ రకాల విటమిన్లు, మినరల్స్‌పై ఆధారపడి ఉంటాయి. ఈ పోషకాలు లోపిస్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే తినే ఆహారం హెల్తీగా ఉండేట్టు చూసుకోవాలి.
Skin care Tips: మనం అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కొందరైతే మిలమిలా మెరిసే ముఖం పొందడానికి వేల రూపాయలు ఖర్చు చేసి పార్లర్లకు వెళ్తారు. అయితే మన వంటిట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో మీ ముఖాన్ని చంద్రబింబంలా మెరిపించవచ్చని మీకు తెలుసా?
Skin Care Tips: మనిషికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో చర్మ సంరక్షణ కూడా అంతే అవసరం. చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే చర్మ సంరక్షణ చాలా సులభమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం..
Skin care Tips: ప్రతిరోజూ మనం అందంగా కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. కొందరైతే చక్కని ముఖవర్చస్సు కోసం వేల రూపాయలు ఖర్చు చేసి పార్లర్లకు వెళ్తారు. అయితే మన వంటిట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో మీ ముఖాన్ని చంద్రబింబంలా మెరిపించవచ్చని మీకు తెలుసా? దీనికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సని అవసరం కూడా లేదు. అదేంటో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.