Top Business Ideas: అద్భుతమైన ఐడియా..పెద్దగా పెట్టుబడి లేకుండా నెలకు రూ. 1,20,000 సంపాదన..

Corn Flakes Business 2024: ప్రస్తుత కాలంలో చిన్న వ్యాపారాలకు మార్కెట్లో బోలెడు డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ వ్యాపారాలకు ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేయాల్సి అవసరం ఉండదు. మార్కెట్‌, సోషల్‌ మీడియా వల్ల ఈ వ్యాపారాలు ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం చాలా సులభం. అయితే మీరు కూడా ఏదైనా బిజినెస్‌ను స్టార్ట్‌ చేయాలని ఆలోచిస్తున్నారు. కార్న్‌ ఫ్లుక్స్‌ వ్యాపారంతో సులభంగా రోజూకు రూ.4,000 సంపాదించవచ్చు.  అది ఎలాగో తెలుసుకోండి. 
 

1 /9

నేటి యువత, ఉద్యోగస్తులు, ఇంట్లో ఉండే మహిళలు చిన్న వ్యాపారాలు మొదలు పెట్టడానికి మక్కువ చూపుతున్నారు. దీని కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి అవసరం లేదు. అలాగే ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. 

2 /9

 ప్రస్తుతం ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల చిన్న వ్యాపారాలు స్టార్ట్‌ చేస్తున్నారు. అలాగే ఆర్థికంగా కూడా ఎన్నో లాభాలు పొందవచ్చని చాలా మంది ఉద్యోగం చేస్తూ ఈ చిన్న వ్యాపారాలను మొదలు పెడుతున్నారు.   

3 /9

 సోషల్ మీడియా, ఇ-కామర్స్ వంటి వేదికల వల్ల చిన్న వ్యాపారాలను ప్రారంభించడం, నిర్వహించడం చాలా సులభమైంది. అయితే ఎలాంటి బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలి అని ఆలోచిస్తున్నారా... అయితే ఈ బిజినెస్‌తో కానీసం రోజూకు రూ. 4,000 సంపాదించవచ్చు. ఒక నెలలో లక్షాధికారి కూడా కావచ్చు.  

4 /9

మన అందరీకి నచ్చే మొక్కజొన్నతో  సులభంగా కార్న్‌ ఫ్లుక్స్‌ తయారు చేసి మార్కెట్‌లో అమ్మవచ్చు. దీంతో నెలకు రూ. 1,20,000  భారీ ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ఎలా ప్రారంభించాలి..? పెట్టుబడి ఎంత అవుతుంది..? అనే వివిరాలు తెలుసుకుందాం.   

5 /9

5 ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం భూమిని కలిగి ఉండాలి. దీంతో పాటు  గిడ్డంగి  కూడా అవసరం.  అలాగే 2000 నుంచి 3000 చదరపు అడుగుల స్థలం ఖచ్చితంగా ఉండాలి. ఈ వ్యాపారాన్నికి కావాల్సిన యంత్రాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.   

6 /9

ముఖ్యంగా  మొక్కజొన్న ఉత్పత్తి అధికంగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల మొక్కజొన్న రేకులు తయారు ఖర్చు తగ్గుతుంది. సగం ఖర్చు కూడా మిగులుతుంది.   

7 /9

ఈ వ్యాపారం కేవలం రూ. 5 నుంచి 8 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీ వద్ద అంత డబ్బు లేకపోతే ముద్రా రుణ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు.   

8 /9

 ఈ పథకం వ్యాపారం మొదలు పెట్టడానికి  90% రుణ సదుపాయాన్ని అందిస్తుంది. ఉదాహరణకు:  మీరు రూ.50,000తో వ్యాపారం ప్రారంభిస్తే  రూ. 4,50,000 వేలకు  ప్రభుత్వం నుంచి రుణం రూపంలో పొందుతారు.

9 /9

కార్న్‌ ఫ్లేక్స్‌ ను ఒక రోజులో 100 కిలోలు అమ్మితే దాదాపు రూ. 4, 000 సంపాదించవచ్చు. ఈ ప్రతినెలకు  మీ సంపాదన రూ. 1,20,000 వరకు ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్‌ తో మీరు లాభాలు పొందవచ్చు.