Mercury Transit 2024: బుధ గోచారం ప్రభావం అక్టోబర్ 14 నుంచి 3 రాశులకు డబ్బే డబ్బు

హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో మారడమే కాకుండా నక్షత్ర గోచారం కూడా చేస్తుంటాయి. అందులో భాగంగానే బుధ గ్రహం నక్షత్ర మార్పు జరగనుంది. మరో 5 రోజుల్లో అంటే అక్టోబర్ 14వ తేదీన బుధుడు స్వాతి నక్షత్రంలో ప్రవేశించనుంది. ఈ నక్షత్రం రాహువుకు చెందింది. ఫలితంగా 3 రాశులకు అదృష్టం మారిపోనుంది. కనకవర్షం కురవనుంది.

Mercury Transit 2024 in Telugu: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో మారడమే కాకుండా నక్షత్ర గోచారం కూడా చేస్తుంటాయి. అందులో భాగంగానే బుధ గ్రహం నక్షత్ర మార్పు జరగనుంది. మరో 5 రోజుల్లో అంటే అక్టోబర్ 14వ తేదీన బుధుడు స్వాతి నక్షత్రంలో ప్రవేశించనుంది. ఈ నక్షత్రం రాహువుకు చెందింది. ఫలితంగా 3 రాశులకు అదృష్టం మారిపోనుంది. కనకవర్షం కురవనుంది.

1 /4

కన్యా రాశి బుధుడి నక్షత్ర గోచారం ప్రబావం కన్యా రాశి జాతకులకు అద్భుతంగా ఉండనుంది. అక్టోబర్ 14 నుంచి ఈ రాశి వారికి జాతకమే మారిపోతుంది. పట్టిందల్లా బంగారమౌతుంది. ఊహించని సంపద కలిసొస్తుంది. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. పెట్టుబడులకు అనువైన సమయం కావచ్చు. అద్భుతమైన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి వేతనం పెంపు వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం బాగుపడుతుంది. 

2 /4

మిధున రాశి జ్యోతిష్యం ప్రకారం బుధుడు కీలకమైన గ్రహం. సుఖ సంతోషాలు, తెలివితేటలు, అభివృద్ధికి ఈ గ్రహాన్ని కారకంగా భావిస్తారు. అలాంటి బుధ గ్రహం స్వాతి నక్షత్రంలో మారనుండటంతో మిధున రాశి జాతకులకు శుభప్రదంగా ఉండనుంది. ఈ రాశివారి జాతకం అక్టోబర్ 14 నుంచి మారిపోనుంది. ఆకశ్మిక ధనలాభం కలగడంతో ఆర్ధికంగా స్థితిమంతులుగా మారతారు. ఉద్యోగులకు పదోన్నతి వేతనం పెంపు ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఎప్పట్నించో పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాలకు అనువైన సమయం.

3 /4

కుంభ రాశి కుంభ రాశి జాతకులకు అక్టోబర్ 14 నుంచి అంతా బాగుంటుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతమౌతుంది. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. పనిచేసే చోట గుర్తింపుతో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారులు కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఊహించని లాభాలు కలుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు రాణిస్తారు. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు. 

4 /4

హిందూ జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యముంటాయి. ఎందుకంటే గ్రహాల గోచారం కారణంగా వివిధ రాశుల జాతకం మారిపోతుంటుంది. కొందరికి శుభంగా ఉండి ప్రయోజనాలు కల్గిస్తే మరి కొందరికి అశుభంగా ఉండి నష్టం చేకూర్చనుంది. బుధుడు స్వాతి నక్షత్రంలో గోచారం చేయనుండటంతో 3 రాశులకు అక్టోబర్ 14 నుంచి ఊహించని మార్పు కలగనుంది.