Shani Gochar 2023: హిందూ పంచాంగం ప్రకారం ప్రతి గ్రహానికి ఓ విశిష్టత ఉంది. అదే విధంగా ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఇదే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పరిగణిస్తారు. శని గ్రహం గోచారం గురించి తెలుసుకుందాం..
Virgo zodiac sign peoples will get Lucky in every work due to Surya Gochar 2023. మే 15న వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 15 వరకు సూర్యుడు అక్కడే ఉంటాడు. ఈ సూర్యభగవానుడి మార్పు కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.
Luck will open for Virgo Zodiac Signs Peoples due to Shukhra Gochar 2023. మిధున రాశిలో శుక్రుడి సంచారం కన్యా రాశి వారిని ప్రభావితం చేస్తుంది. శుక్రు సంచారంతో ఈ రాశి వారికి అదృష్టం పట్టనుంది.
Solar Eclipse 2023: ఖగోళశాస్త్రంలో సాధారణ ప్రక్రియలకు జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యత ఉంది. అవే గ్రహణాలు. సూర్య, చంద్ర గ్రహణాలకు జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత మహత్యం ఉన్నాయి. మరో రెండ్రోజుల్లో ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Jupiter Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు రాశి పరివర్తనం, గోచారం చేస్తుంటాయి. ఇందులో కొన్ని కీలక గ్రహాల గోచారానికి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. ఇందులో ఒకటి అత్యంత శక్తివంతమైన గురు గ్రహం గోచారం. గురు గ్రహ గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Mars Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళ గ్రహం వృషభరాశిలో ప్రవేశించనున్నాడు. మంగళగ్రహం గోచారం 3 రాశుల కెరీర్‌లో వృద్ధి, సంతోషం, అంతులేని డబ్బు తీసుకురానుంది.
Virgo September Horoscope: ప్రతి రాశి ఫలితాలు ప్రతి రోజూ, ప్రతి నెలా, ప్రతి యేటా మారుతుంటాయి. కన్యా రాశి జాతకులకు వచ్చే నెల సెప్టెంబర్ ఎలా ఉండనుందో తెలుసుకుందాం..
Mercury Transit 2022: హిందూమతం ప్రకారం ప్రతి నెల రాశి పరివర్తనం ఉంటుంది. ఆగస్టు 21వ తేదీన బుధ గ్రహం రాశి మారనున్నాడు. ఫలితంగా కొన్ని రాశులపై ప్రతికూలంగా, కొన్ని రాశులకు శుభప్రదంగా మారనుంది. బుధ గోచారం కారణం ఏ రాశులకు ధనలాభం కలగనుందో చూద్దాం..
Astro Tips: చంద్ర, రాహు గ్రహాల కలయికతో ఏర్పడనున్న గ్రహణ యోగంతో చాలా అనర్ధాలు జరగనున్నాయని జ్యోతిష్యశాస్త్రం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వృషభం, కన్యారాశివారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు.
నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. కొంతమంది ఉద్యోగులకు పదొన్నతులు లభించే అవకాశం ఉందని.. ఇంకొన్ని రాశుల వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకొన్ని రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవని పండితులు సూచిస్తున్నారు. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు, ఇబ్బందులు ఎదురుకానున్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 11, శనివారం నాటి మీ రాశి ఫలాలు చదవాల్సిందే.
నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. ఒక రాశి వారికి ఇవాళ చాలా బాగుంటే... ఇంకొన్ని రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకొన్ని రాశుల వాళ్లకు ఉద్యోగం, వ్యాపారం విషయాల్లోనూ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఇబ్బందులు తప్పవో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 5, ఆదివారం నాటి మీ రాశి ఫలాలుపై ఓ లుక్కేయాల్సిందే.
నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. ఈ రాశి వారికి కొంతమందికి కెరీర్ బాగుంటుందని.. మరో రాశి వారికి వ్యాపారంరీత్యా బాగా కలిసి రావడం ద్వారా డబ్బు బాగా సంపాదించే అవకాశాలున్నాయని నేటి రాశి ఫలాలు చెబుతున్నాయి. ఇంతకీ శ్రీరామనవమి నాడు ఏ రాశి వారికి ఏయే అంశాల్లో సానుకూలత ఉంది, ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 2, గురువారం నాటి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సిందే.
నేటి రాశిఫలాలను పరిశీలిస్తే.. ఈ రాశి వారికి కొంతమందికి అదృష్టం.. మరొ రాశి వారికి వ్యాపారం బాగా కలిసొస్తుందట. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే అంశాల్లో సానుకూలత ఉంది, ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 1, బుధవారం నాటి మీ రాశి ఫలాలుపై ఓ లుక్కేయాల్సిందే.