5 Rupees Coins in India: ప్రస్తుతం మార్కెట్లో మనకు సరికొత్త నాణేలు కనిపిస్తున్నాయి. వాటిలో రూ.20, రూ.10, రూ.5 నాణేలను మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పటివరకు వాడుకలో ఉన్న పాత రూ.5 నాణేలను దశలవారీగా రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నాణేల ముద్రణను నిలివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Rs 2k Above UPI Payments Charges Is Applicable Fact Here: కరోనా తర్వాత నగదు అనేది మనుషుల జేబుల్లో కనిపించడం లేదు. ప్రతి చిన్న చెల్లింపులకు డిజిటల్ పేమంట్లు చేస్తుండడంతో యూపీఐ పేమెంట్లు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో యూపీఐ పేమెంట్లకు ఛార్జీలు ఉంటాయనే వార్త కలకలం రేపింది. ఈ వార్తపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది.
5 Day Week: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్. త్వరలోనే వారానికి ఐదు రోజులు పని దినాలు ప్రారంభం కానున్నాయి. బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అంశమిది. 5 డే వీక్ ఎప్పట్నించి ప్రారంభం కావచ్చో తెలుసుకుందాం.
Bank Holidays In December 2024 Check List Here: కాలగర్భంలో 2024 సెప్టెంబర్ కలిసిపోనుండగా.. 2025కు కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబర్ రావడంతో ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇటు వినియోగదారులకు.. అటు ఉద్యోగులకు సెలవులు అనేవి చాలా ముఖ్యం. డిసెంబర్లో ఎన్ని సెలవులు ఎప్పుడెప్పుడో తెలుసుకుందాం.
RBI Deputy Governor Post : భారత దేశంలోనే అత్యున్నత బ్యాంకు అయిన ఆర్బిఐ లో కీలక పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్బిఐ లో ఉద్యోగం అంటే మామూలు విషయం కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ వేతనంతో పాటు, అంతకుమించిన బాధ్యత కూడా ఇందులో ఉంటుంది. ఆర్బిఐ లో ఉద్యోగం పొందడం అనేది బ్యాంకింగ్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే వారి కల. అలాంటి ఆర్బీఐ లో డిప్యూటీ గవర్నర్ పోస్ట్ కు ఖాళీ ఏర్పడటంతో ఆ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
Fake News: ఆర్బిఐ 500 రూపాయల నోట్లను రద్దు చేసిందా.. ముఖ్యంగా ప్రత్యేక సిరీస్ నెంబర్ ఉన్న నోట్లను చలామణి నుంచి తొలగించిందా... దీనిపైన ఆర్బీఐ ఏమంటోంది.. ఇలాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిజానిజాలను కూడా నిర్ధారణ చేద్దాం.
Exchange Old Currency Notes : మార్కెట్లో మీకు దొరికిన చిరిగిన నోట్లు మార్చడం కష్టంగా మారిందా? వీటిని ఎవరు తీసుకోవడం లేదా? బ్యాంకుల సైతం చిరిగిన నోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయా ? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆర్బీఐ ప్రస్తుతం చిరిగిన నోట్ల విషయంలో రూల్స్ మార్చింది. ఇవి కస్టమర్లకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
September month 2024: కొంత మంది తరచుగా బ్యాంకులకు వెళ్లి తమ లావాదేవీలు చేస్తుంటారు. బ్యాంక్ లలో డిపాజిట్ లు, ఎఫ్డీలు,ఆర్డీలు చేయడం లేదా బ్యాంక్ లలో లోన్ లు, డబ్బులకు సంబంధించిన పనుల కోసం ఎక్కువగా వెళ్తుంటారు.
Credit Score : ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఇకపై మీరు లోన్ అప్లై చేసుకుంటే సులభంగా శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి 15 రోజులకోసారి క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేయాలని బ్యాంకులకు ఆర్బిఐ ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
UPI Transaction Limit Increased Upto Rs 5 Lakhs: ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయి. ఈ పేమెంట్లు రోజురోజు సులభతరమవుతున్న సమయంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ పేమెంట్ల లిమిట్ పెంచుతూ ప్రజలకు శుభవార్త వినిపించింది. పెరిగిన లిమిట్ ఎంత, సాధారణ పేమెంట్లకు కూడా లిమిట్ పెరిగిందా అనేవి తెలుసుకోండి.
RBI MPC Result : ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) మూడో సమావేశ ఫలితాలు వెలువడ్డాయి. రేపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది తొమ్మిదవసారి. బ్యాంకు రేటు 6.7శాతంగా ఉండనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
August Holidays 2024: ఏ నెలలో లేనన్ని సెలవులు ఆగష్టు నెలలో ఉంటాయి. ఈ నెలలో రక్షా బంధన్, స్వాతంత్య్ర దినోత్సం, వరలక్ష్మి వ్రతం, జన్మాష్టమి, రెండో శనివారం సహా ఎన్నో సెలవులున్నాయి. అయితే.. రక్షా బంధన్ కు కొన్ని బ్యాంకులు హాలీడే ప్రకటిస్తే.. మరికొన్ని బ్యాంకులకు సెలవు ఇవ్వడం లేదట.
Credit Card Payments: క్రెడిట్ కార్డు చెల్లింపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై మీరు క్రెడిట్ కార్డు చెల్లింపుల్ని ఫోన్‌పే, అమెజాన్ పే, పేటీఎం, క్రెడ్ ద్వారా చెల్లించలేరు.
RBI Orders: దేశంలో సుప్రీం బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ఆదేశాలిచ్చంది. కొన్ని రకాల ఎక్కౌంట్లను అరికట్టాలని సూచించింది. ఏ తరహా ఎక్కౌంట్లపై ఆర్బీఐ కొరడా ఝులిపించిందో తెలుసుకుందాం.
Electricity Bills Cant Be Paid Via Phonepe Paytm And Other Apps: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్‌తో విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారా ఆగండి. మీ బిల్లులు చెల్లుబాటు కావడం లేదు. బిల్లుల చెల్లింపుపై తెలంగాణ విద్యుత్ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.
Security Bonds Auction: ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అప్పుడే కష్టాలొచ్చిపడుతున్నాయి. ఇచ్చిన భారీ హామీల అమలుకు నిధుల సేకరణ ప్రారంభించింది. వేలకోట్ల బాండ్లను విక్రయానికి పెట్టింది.
Bank Holidays July 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. ఇందులో ప్రాంతీయ, జాతీయ సెలవులుంటాయి. ఇప్పుడు జూలై నెల సెలవుల్ని ప్రకటించింది.
May 2024 Bank Holidays: ఏప్రిల్ నెల ముగుస్తోంది. మరో రెండ్రోజుల్లో మే నెల ప్రారంభం కానుంది. ఎప్పటిలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మే నెలలో ఏరోజు బ్యాంకులకు సెలవుందో తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు ఉన్నాయి.
Reserve Bank Of India News: ఇక నుంచి డెబిట్ కార్డు లేకుండా క్యాష్ డిపాజిట్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించనుంది. యూపీఐ ద్వారా క్యాష్ డిపాజిట్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
UPI New Feature: ప్రస్తుతం పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్లు ఎక్కువైపోతున్నాయి. డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ చెల్లింపులు కీలక పాత్ర పోషిస్తుండటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐలో మరో కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.