Sreemukhi: ఆకుపచ్చ డ్రెస్ శ్రీముఖి కిర్రాక్ ఫోజులు.. తన అందంతో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తోన్న భామ..

Sreemukhi: తెలుగు టెలివిజన్ యాంకర్ గా శ్రీముఖి ప్రేక్షకులకు మనసులను దోచుకుంది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ ఇంపార్టెంట్ రోల్స్ తో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం  శ్రీముకి ఒక వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో తనదైన శైలిలో సత్తా చాటుతుంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.

1 /7

తెలుగు టెలివిజన్ యాంకర్‌గా శ్రీముఖి.. కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ఆఫర్స్ అన్నట్టుగా సాగిపోతుంది. ప్రెజెంట్ శ్రీముఖి.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీస్  ఈమెకు ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం.

2 /7

  తెలుగు  బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఈ షోలో  శ్రీముఖి చేసిన అల్లరిని ఎవరు మరిచిపోలేదు.

3 /7

గతేడాది  శ్రీముఖి.. తన అభిమాన నటుడు మెగాస్టార్  చిరంజీవి  టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' సినిమాలో యాక్ట్ చేసింది. ఈ మూవీలో అంతగా ప్రాధాన్యత లేని పాత్ర చేయడం శ్రీముఖి కెరీర్లోనే  ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక్కటే శ్రీముఖికి దక్కిన తీపి జ్ఞాపకం అని చెప్పాలి.

4 /7

టీవీ యాంక‌ర్ గా శ్రీముఖి  కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది.  

5 /7

శ్రీముఖి ఎపుడు ముఖంపై చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు వీలైనపుడల్లా తనకు సంబంధిచిన విషయాలను  సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ ఉంటుంది.

6 /7

నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో  రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచారు.

7 /7

గత కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు శ్రీముఖి  అతన్ని మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇది రూమరా.. నిజమా అనేది శ్రీముఖి క్లారిటీ ఇస్తే బాగుంటుంది.