/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844
Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్, ఆఫీస్‌లకు సెలవు
180844
నాలుగోసారి: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఇప్పుడు వాయిదా పడడం నాలుగోసారి కావడం చర్చనీయాంశంగా మారింది. జూలై, అక్టోబర్, జనవరిలో జరగాల్సిన పరీక్ష మూడుసార్లు వాయిదా పడగా తాజా వాయిదా నాలుగోది.
నోటిఫికేషన్ వివరాలు: 2023 డిసెంబర్లో గ్రూపు 2 ప్రకటన విడుదల చేయగా.. ప్రిలిమ్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించి ఏప్రిల్ 10వ తేదీన ఫలితాలు విడుదల చేశారు.
సూచన: పరీక్షలకు సంబంధించిన సమాచారం.. ఇతర అప్డేట్ల కోసం https://psc.ap.gov.in/లో సంప్రదించాలని ఏపీపీఎస్సీ సూచించింది.
తదుపరి తేదీ: వాయిదా పడిన పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.
విజ్ఞప్తులు: పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అప్పుడు జరగాల్సింది: జనవరి 5వ తేదీన మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉండగా ఏపీపీఎస్సీ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
వాయిదా: నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ 899 పోస్టులతో గ్రూప్ 2 ప్రకటన విడుదల చేసి ప్రిలిమ్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా మెయిన్స్ నిర్వహించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం వాయిదా వేసింది.
Authored By:
Ravi Kumar Sargam
Publish Later:
No
Publish At:
Tuesday, November 12, 2024 - 20:10
Mobile Title:
Group 2 Mains: ఏపీపీఎస్సీ సంచలనం.. నాలుగోసారి గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా
Created By:
Ravi Kumar Sargam
Updated By:
Ravi Kumar Sargam
Published By:
Ravi Kumar Sargam
Request Count:
12
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.