Central Government Bumper Scheme: భారత్‌లోని యువతలో చైతన్యం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నైపుణ్యంతో కూడిన కొత్త కొత్త జాబ్స్‌ను క్రియోట్ చేస్తూ వస్తోంది. అయితే మోదీ ప్రభుత్వం దీనిని దృష్టిలో పట్టుకుని 2024-25 బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగానే భారత్‌లో చదువుకున్న ప్రతి యువకుడికి పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్/స్కీమ్‌ను అందిస్తూ వస్తోంది.
Government Bumper Scheme: డిగ్రీ పాస్ అయిన వారికి కేంద్రం గుడ్ న్యూస్.. ఇంట్లో ఉండే ప్రతి నెల రూ.5 వేలు పొందండి!