300Mp Camera Most Powerful Motorola Mobile: మార్కెట్‌లోకి త్వరలోనే Motorola Edge G86 Ultra 5G స్మార్ట్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
300Mp Camera Most Powerful Motorola Mobile: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటరోలా మార్కెట్‌లో విక్రయాల్లో దుమ్ముదులుపుతోంది. అతి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరల్లో విక్రయించడం వల్ల చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకునే మోటరోలా కంపెనీ మరో ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఇది ప్రీమియం లుక్‌లో అతి తక్కువంతమైన కెమెరాతో విడుదల కానుంది.
మోటరోలా కంపెనీ ఎడ్జ్ G86 అల్ట్రా 5G పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి.
ఈ Motorola Edge G86 Ultra 5G స్మార్ట్‌ఫోన్ అతి శక్తివంతమైన డిప్లేతో విడుదల కాబోతోంది. ముఖ్యంగా ఇది 6.74-అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లేలో లాంచ్ కానుంది. అంతేకాకుండా స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్ సెటప్‌ను కూడా కలిగి ఉండబోతోంది.
ఈ డిస్ల్పే 1080×3820 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇన్‌డిస్ల్పే ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను కూడా అందిస్తోంది. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన MediaTek డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌తో రన్ కాబోతోంది.
అలాగే ఈ మొబైల్ బ్యాక్ సెటప్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 300MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు 32MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అదనంగా 12MP టెలిఫోటో కెమెరా కూడా లభిస్తోంది.
ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ఫ్రంట్ కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇందులో 50MP కెమెరా సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కూడా అందిస్తోంది. అంతేకాకుండా 20X జూమ్ సపోర్ట్‌ను అందిస్తోంది.
ఈ ఎడ్జ్ G86 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 5500mAh బ్యాటరీ సామర్థ్యంతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 230W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా అందిస్తోంది. దీని ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్ సపోర్ట్‌ను లభిస్తుంది.
ఇక ఈ Edge G86 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీని బేస్ వేరియంట్ రూ.24,999 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రెండవ వేరియంట్ రూ.29,999తో లభించబోతోంది.