సోషల్ మీడియాలో నిత్యం లేటెస్ట్ అప్ డేట్ చేసే సెలబ్రిటీలలో నేహా మాలిక్ ఒకరు. అందంతో పాటు ఫిట్‌నెస్ విషయంలో ఆమె శ్రద్ధ తీసుకుంటుంది. అందుకే ఫిట్‌నెస్‌తో ఆమె మరింత హాట్‌గా కనిపిస్తుంది. సినీ జీవితంలో అంతగా సక్సెస్ కాని నేహా.. మోడలింగ్, ఆల్బమ్ సాంగ్స్‌తో ఉర్రూతలుగిస్తోంది. ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన నేహా ఫొటోలు మీకోసం..
నేహా మాలిక్ భారతీయ మోడల్, నటి, బ్లాగర్. కొత్త ప్రదేశాలను సందర్శించడమంటే చాలా ఇష్టం.
2012 అరబ్ ఫ్యాషన్ వీక్‌లో 3 అందమైన మహిళలలో నేహా ఒకరు.
ఎరుపు రంగు అంటే నేహా మాలిక్‌కు చాలా ఇష్టం.
నేహా తన ఫ్యాషన్ షోలతో ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తుంది.
2016 బ్యాంకాక్ బీచ్ ఫ్యాషన్ వీక్‌లో నేహా టాప్ 10 లో నిలిచింది.
ఫిట్ నెస్ విషయంలో నేహా మాలిక్ పేరు వినిపిస్తుంది.
మోడల్ నేహా మాలిక్ మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు.
సింగర్స్ రామన్ కపూర్, మిలింద్ గబాలతో కలిసి నెట్ దారు పాటలో నేహా మాలిక్ కనిపించింది
రామ్‌జి గులాటి పాపులర్ సాంగ్ ధూప్ నా చల్‌తో గుర్తింపు పొందింది.
Next Gallery