2024 Small Business Idea: జీరో ఇన్వెస్ట్మంట్‌తో నెలకు లక్షల్లో అదాయం.. ఈ ఐడియా వినియోగిస్తే.. కోటీశ్వరులవ్వడం ఖాయం!

Low Investment Business Idea: ప్రస్తుతం ఎక్కువ మంది ఉద్యోగాల కంటే స్వయంగా వ్యాపారం చేయాలని ఆశిస్తున్నారు. దీనికి కారణం స్వాతంత్యం, ఆదాయం పెంచుకోవడం, కొత్త ఆలోచనలను అమలు చేయవచ్చు. వ్యాపారం అనేది కేవలం ఆలోచన మాత్రమే కాదు. దీనికి కష్టపడటం, పెట్టుబడి పెట్టడం, మార్కెటింగ్ చేయడం వంటి అనేక అంశాలు అవసరం. మీరు కూడా సొంతంగా బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలని ఆలోచిస్తున్నారా..? జీరో ఇన్వెస్ట్మంట్‌తో నెలకు లక్షల్లో అదాయం సంపాదించి ఈ బిజినెస్‌ ఐడియా మీకోసం.
 

1 /7

సిరామిక్ టైల్ బిజినెస్..  ఈ వ్యాపారం ప్రస్తుతం మార్కెట్‌లో చాలా డిమాండ్‌లో ఉంది. సిరామిక్ టైల్ వ్యాపారం ఎంతో పాపులర్‌, అధిక పోటీ కూడా ఉండదు. సిరామిక్ టైల్స్ అనేక రకాలు, డిజైన్లు, పరిమాణాలు, ధరలలో లభిస్తాయి. మీరు మీ కస్టమర్ల అవసరాలను బట్టి విభిన్న రకాల టైల్స్‌ను అమ్మవచ్చు.

2 /7

 సిరామిక్ టైల్స్‌ను ఎక్కువగా ఇళ్ళు, వాణిజ్య ప్రదేశాలలో ఉపయోగిస్తారు. ఇవి ఎంతో దృఢంగా , దీర్ఘకాలం పాటు ఉంటాయి. ఈ టైల్స్ వివిధ రంగుల్లో, ఆకృతులు, పరిమాణాల్లో లభిస్తాయి.  సిరామిక్ టైల్స్  అనేక రకాల బడ్జెట్‌లకు అందుబాటులో అమ్మవచ్చు.  

3 /7

ఈ బిజినెస్‌లో మీ స్వంత ఇన్వెంటరీని కొనుగోలు చేయకుండా, కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత సప్లయర్ నుంచి నేరుగా కస్టమర్‌కు టైల్స్‌ను పంపించవచ్చు. ఇది తక్కువ ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించడానికి మంచి మార్గం అని చెప్పవచ్చు.   

4 /7

ఇతర కంపెనీల టైల్స్‌ను ప్రమోట్ చేసి, అమ్మకాలపై కమిషన్‌ను సంపాదించవచ్చు. ఇది మీ స్వంత ఉత్పత్తులను నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదు.

5 /7

ఈ బిజినెస్‌ను మరింత ముందుకు తీసువెళ్ళడం కోసం మీరు  ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను ఉపయోగించి  బిజినెస్‌ను ప్రమోట్ చేయండి. కానీ కొంత సమయం, ప్రయత్నం అవసరం.  

6 /7

ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేసే ముందు మీ ప్రాంతంలో ఏ రకమైన టైల్స్‌కు డిమాండ్ ఉంది అనేది తెలుసుకోండి. బిజినెస్‌ను లీగల్‌గా నడపడానికి అవసరమైన అన్ని లైసెన్స్‌లు  పర్మిట్‌లను పొందాల్సి ఉంటుంది. 

7 /7

ఈ బిజినెస్‌ తో మీరు  నెలకు రూ. 50 వేల నుంచి  లక్షల్లో అదాయం సంపాదించవచ్చు. అయితే ఈ బిజినెస్‌ను విజయవంతం చేయడానికి కొంత కష్టపడాలి అలాగే సమయం పెడుతుంది.