Gaddam Vivek Visits To Tirumala: తిరుమల శ్రీవారిని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ దర్శించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు గురువారం తిరుమలకు కుటుంబసభ్యులతో వచ్చారు. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. ఈ సందర్భంగా తిరుమలలో వివేక్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Ttd latest news: తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఈ క్రమంలో క్యూలైన్ లన్ని కూడా భక్తులతో కిట కిటలాడుతున్నాయి. దీంతో టీటీడీ టోకెన్ల జారీ అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తిరుమలలో భక్తులకు క్యూలైన్ ల ఇబ్బందుల సమస్య తీరనుంది.
Ttd announcement on september tikets: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సెప్టెంబర్ నెల శ్రీవారి దర్శనం టికెట్ల కోటాపై కీలక ప్రకటన విడుదల చేసింది. ఈక్రమంలో ఆయా తేదీల్లో భక్తులు ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకొవాలిన టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Huge rush in tirumala: తిరుమల కొండంత ఎక్కడ చూసిన భక్తులతో కిటకిటలాడుతుంది. ఈక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా.. టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
ttd news: అలిపిరి మెట్ల మార్గంలో అనుకొని ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో భక్తులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Fire accident in tirumala: ఆధ్యాత్మిక నగరం తిరుమలలో ఇటీవల అనేక ఆందోళనలు కల్గించే అంశాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. శ్రీవారి పాదాలు, శిలాతోరణం దగ్గర అగ్ని ప్రమాదం జరగడంతో భక్తులు విస్మయానికి గురౌతున్నారు.
Tirumala: తిరుమలలో కర్ణాటకకు చెందిన భక్తుడు ఎయిర్ పిస్టల్ ను, టెలిస్కోప్ ను కారులో పెట్టుకుని రావడంను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు.
Huge rush in tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో కంపార్ట్ మెంట్ లన్ని భక్తులతో నిండిపోయాయి. దీంతో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Tirumala Darshan Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. శ్రీవారి మెట్టు వద్ద నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి మెట్టు వద్ద నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌కు మార్చారు.
TTD News: తిరుమల శ్రీవారిని ఆన్ లైన్ లో రెండు నెలల ముందుగానే టోకెన్స్ తీసుకొని భక్తులు దర్శనానికి వస్తుంటారు. ఇందులో వివిధ రకాల సేవలున్నాయి. మరోవైపు తిరుమలను అలిపిరి తో పాటు శ్రీవారి మెట్టు మార్గం గుండా నిత్యం వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ ప్రకటించింది.
Ttd latest news: తిరుమలలో కొన్ని రోజులుగా భారీగా భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లన్ని కూడా భక్తులతో కిట కిటలాడుతున్నాయి. సర్వదర్శనం కోసం భక్తులకు దాదాపుగా.. 20 నుంచి 22 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.
Theft in Tirumala vishnu nivasam: తిరుమలకు తమ కుటుంబంతో వచ్చిన హైదరాబాద్ భక్తులకు అనుకొని ట్విస్ట్ ఎదురైంది. ఈ క్రమంలో భక్తులు లబో దిబో మంటున్నారు.ఈ వార్త ప్రస్తుతం తీవ్ర సంచనంగా మారింది.
Operation Sindoor: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Gold Theft In Tirumala: తిరుమలలో దొంగలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన బాపట్లకు చెందిన భక్తుల నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. తిరుమలలోని రాంభగిఛ బస్టాండ్ వద్ద బస్సు ఎక్కుతున్న సమయంలో ముగ్గురు దొంగలు బంగారు గాజులు చోరీ చేశారు. దాదాపు 50 గ్రాముల బంగారు గాజులు చోరీ చేయడంతో భక్తులు లబోదిబోమన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజిలెన్స్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tirumala Guest Houses: తిరుమలలో భారీ మార్పు చోటుచేసుకుంది. అత్యధిక విరాళం ఇచ్చి వారి పేరిట భవనాలు నిర్మించిన దాతల పేర్లను టీటీడీ తొలగించింది. దాతల పేర్లను తొలగించి తిరుమల క్షేత్రం.. ఆధ్యాత్మికతకు సంబంధించిన పేర్లను భవనాలకు పెట్టారు. 42 అతిథిగృహల పేర్లను టీటీడీ బోర్డు మార్చివేసింది.
Donors Name Changed In Tirumala Guest Houses: తిరుమల భక్తులకు భారీ షాక్ తగిలింది. అత్యధిక విరాళం ఇచ్చి వారి పేరిట భవనాలు నిర్మించగా.. తాజాగా వాటి పేర్లను తొలగిస్తూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఇది సద్దుదేశంతో తీసుకున్న నిర్ణయంతో హర్షం వ్యక్తమవుతోంది.
Tirumala Whatsapp Feedback: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్. ఇక తిరుమలలో మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే ఇక వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగానికి ఫిర్యాదు చేయవచ్చు. కొత్తగా టీటీడీ వాట్సాప్ విధానానన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Rains in Tirumala: తిరుమలో ఒక్కసారిగా కుండపోతగా వర్షంకురిసింది. దీంతో భక్తులంతా అప్పటి దాక ఉక్కపోతతో బాధపడిన వారంత వర్షం వల్ల షెల్టర్ల కోసం పరుగులు పెట్టారు. అంతే కాకుండా తిరుమలలో ముఖ్యంగా సమ్మర్ నేపథ్యంలో భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. దీంతో టీటీడీ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు పిల్లలు. పెద్దవాళ్ల విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలని టీటీడీ సూచించింది.
Tirumala Kalyana Katta video: తిరుమల కళ్యాణ కట్ట దగ్గర తలనీలాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల నుంచి అక్కడున్న టీటీడీ మహిళా ఉద్యోగులు డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీంతో మరోసారి భక్తులు టీటీడీపై మండపడుతున్నారు.
Samantha Ruth prabhu latest news: సమంత రూత్ ప్రభు శుభంమూవీ టీమ్ తో కలిసి తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో సామ్ తో పాటు రాజ్ నిడిమోరు కూడా ఉండటంతో నెట్టింట మరోసారి వీళ్ల మధ్య వస్తున్న పెళ్లి వార్తలకు మరింత బలం చేకూర్చినట్లైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.