Gold Rate Today in Telugu: బంగారం, సిల్వర్ ధరల్లో ఇవాళ మార్పు వచ్చింది. బంగారం ధర దేశీయంగా మరోసారి స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, ముంబై నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా అంటే 223 రూపాయలు పెరిగింది. బంగారం ధరలు మీ నగరంలో ఇవాళ ఎంతెంత ఉందో చెక్ చేద్దాం.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 71,290 రూపాయలుంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,770 రూపాయలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 71,290 రూపాయలుంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,770 రూపాయలుంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 71,290 రూపాయలుంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,770 రూపాయలుంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 71,320 రూపాయలుంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,770 రూపాయలుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,920 రూపాయలుండగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 71,440 రూపాయులుంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77,920 రూపాయలుండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 71,440 రూపాయలుంది. ఇక సిల్వర్ ధర కిలో 93,030 రూపాయలుంది
బంగారం, సిల్వర్ ధరలు గత పది రోజులతో పోలిస్తే 2 శాతం పెరిగాయి. దేశంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 71,290 రూపాయలుండగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 77, 770 రూపాయలుంది. ఇక కిలో సిల్వర్ ధర 93,040 రూపాయలుంది.