Jio 84 days Plan: దిగ్గజ రిలయన్స్ తమ వినియోయగదారుల కోసం మరో బంపర్ ప్లాన్ తీసుకువచ్చింది. అతి తక్కువ ధరతో 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌తో ఇక నెట్‌ఫ్లిక్స్ కూడా ఉచితంగా పొందుతారు. దీంతో మీరు ఓటీటీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. జియో అందిస్తున్న ఈ బంపర్ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం..
జియో అతిపెద్ద దిగ్గజ ప్రైవేటు టెలికాం కంపెనీ. బడ్జెట్ ఫ్రెండ్లీ రకరకాల ప్లాన్‌లు అందిస్తోంది. ఇందులో ఓటీటీ సబ్‌స్క్రప్షన్ కూడా ఉచితంగా పొందుతరు ఈసారి మీరు రీఛార్జీ చేసుకుంటే ఈ లాభాలు పొందుతారు.
జియో అందిస్తున్న ఈ బంపర్ ప్లాన్ కేవలం రూ.1299. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజలు వర్తిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా పొందుతారు. లాంగ్ టర్మ్ రీఛార్జీ వ్యాలిడిటీ పొందాలనుకునేవారికి ఇది మంచి ఆఫర్ మూడు నెలల వ్యాలిడిటీతోపాటు ఓటీటీ పొందుతారు.
ఇందులో ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్ డేటా పొందుతారు. మొత్తం 168 జీబీ డేటా మొత్తంగా పొందుతారు. ఇది 84 రోజులు వర్తిస్తుంది. 5 జీ మీ ఏరియాలో అందుబాటులో ఉంటే ఆ సేవలు కూడా పొందుతారు
రూ.1299 ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ కూడా ఉచితంగా పొందుతారు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఎంటర్‌టైన్మెంట్ ప్యాకేజీ కూడా పొందుతారు. టెలికాం ధరలు జూన్ నెలలో పెరిగిన తర్వాత చాలామంది కస్టమర్లను జియో కోల్పోయింది. ఎక్కువ శాతం మంచి ప్రభుత్వ రంగ కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారు.
జియో అందిస్తున్న ఈ ప్లాన్స్‌తోపాటు ఓటీటీ సేవలు కూడా ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్‌తో మీరు హైస్పీడ్ డేటాతో పాటు ఓటీటీ పొందుతారు, కాబట్టి మీ జేబుపై అదనపపు భారం పడకుండానే ఈ బెనిఫిట్స్ పొందవచ్చు.