English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• NZ WI 32/2 (10)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Cold Waves

Cold Waves

School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..స్కూళ్లకు 7 రోజులు సెలవులు పొడిగించిన ప్రభుత్వం..చలికాలం సెలవులు మంజూరు!
holiday Dec 8, 2025, 02:13 PM IST
School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..స్కూళ్లకు 7 రోజులు సెలవులు పొడిగించిన ప్రభుత్వం..చలికాలం సెలవులు మంజూరు!
School Holidays In Jammu And Kashmir 2025: శీతాకాలం నానాటికి పెరుగుతున్న భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో చలిగాలుల ప్రభావం భారీగా పెరుగుతోంది. ఉదయం 8 వరకు ఎవరూ బయటకు రావడం లేదు. ఈ క్రమంలో డిసెంబరు 14 వరకు స్కూళ్లకు సెలవులను ప్రభుత్వం పొడిగించింది.
Telangana Cold Waves: మరో వారం రోజులు వణుకే.. చలికి తెలంగాణ గజ.. గజ..
Cold Waves Dec 8, 2025, 11:01 AM IST
Telangana Cold Waves: మరో వారం రోజులు వణుకే.. చలికి తెలంగాణ గజ.. గజ..
Telangana Cold Waves: ఉత్తరాది నుంచి వీస్తోన్న చలిగాలులతో తెలంగాణ వ్యాప్తంగా చలి ఒక్కసారిగా పెరిగింది. మధ్యలో తుపాను కారణంగా చలి తీవ్రత తగ్గినా.. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ నుంచి వీచే చలిగాలులతో తెలంగాణలో చలి పెరిగిపోయింది. మరో వారం రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని  వాతావరణ కేంద్రం తెలిపింది. 
Telangana Cold Waves: తెలంగాణను వణికిస్తున్న చలి పులి.. ఒక్కసారికి విజృంభిస్తున్న కోల్డ్ వేవ్స్..
Cold Waves Dec 6, 2025, 01:02 PM IST
Telangana Cold Waves: తెలంగాణను వణికిస్తున్న చలి పులి.. ఒక్కసారికి విజృంభిస్తున్న కోల్డ్ వేవ్స్..
Telangana Cold Waves: తెలంగాణలో ఒక్కసారిగా చలి పెరిగింది. పెరిగిన చలితో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రతే పెరుగుతుంది. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతూన ఉంది.  
Cold Waves: తెలంగాణ సహా  దేశ వ్యాప్తంగా వణికిస్తున్న చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
Cold Waves Dec 2, 2025, 10:07 AM IST
Cold Waves: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా వణికిస్తున్న చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
India Winter: తెలంగాణలో చలి చంపేస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధిక‌ంగా వుంది. వరుసగా నాలుగు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అటు ఉత్తర భారతాన్నికూడా చలిని వణికిస్తోంది. 
Mother On Road: పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు.. అమ్మను రోడ్డున పడేశారు
Mother On Road Dec 1, 2025, 09:48 PM IST
Mother On Road: పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు.. అమ్మను రోడ్డున పడేశారు
Heart Breaking 80 Years Mother On Road By Her Children: కనిపెంచిన అమ్మ భారమైంది.. జన్మనిచ్చి.. పెద్ద చేసిన అమ్మ వృద్ధురాలిగా మారడంతో పోషించలేకపోయారు. ముగ్గురు పిల్లలు.. బంధువులు ఉన్నా కూడా అమ్మ రోడ్డున పడింది. అత్యంత దయనీయ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Chali: తెలంగాణలో పెరుగుతున్న చలి.. వాతావరణ శాఖ వార్నింగ్..
Cold Waves Nov 29, 2025, 09:25 AM IST
Telangana Chali: తెలంగాణలో పెరుగుతున్న చలి.. వాతావరణ శాఖ వార్నింగ్..
Telangana Chali: తెలంగాణలో గత కొన్ని రోజుల క్రితం చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఆ తర్వాత కాస్త తగ్గింది. కానీ తుపాను ప్రభావంతో తెలంగాణలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. 
Telangana Cold Wave: తెలంగాణకు వణికిస్తున్న చలి.. నవంబర్ లో అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు..
Cold Waves Nov 21, 2025, 07:39 AM IST
Telangana Cold Wave: తెలంగాణకు వణికిస్తున్న చలి.. నవంబర్ లో అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు..
Telangana Cold Wave: తెలంగాణ వ్యాప్తంగా చలి వణికిస్తోంది. ఈనెల 8 నుంచి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. గత కొన్నేళ్లుగా నవంబర్ లోనే ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. 
 Cold Wave in Hyderabad: గజ గజ వణికిపోతున్న తెలంగాణ.. హైదరాబాద్ లో 8.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత..
Hyderabad Cold Wave Nov 18, 2025, 08:14 AM IST
Cold Wave in Hyderabad: గజ గజ వణికిపోతున్న తెలంగాణ.. హైదరాబాద్ లో 8.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత..
Cold Wave in Hyderabad: తెలంగాణ రాజధాని భాగ్యనగరాన్ని చలి వణికిస్తోంది. గతంలో ఎన్నడు లేనట్టుగా నవంబర్ సీజన్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8.8 డిగ్రీలకు పడిపోయింది. దీంతో ఉదయమే పనులపై వెళ్లే వాళ్లు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
Cold Wave in Telangana: చంపేస్తోన్న చలి.. వణుకుతున్న తెలంగాణ..
Cold Waves Nov 18, 2025, 05:59 AM IST
Cold Wave in Telangana: చంపేస్తోన్న చలి.. వణుకుతున్న తెలంగాణ..
Cold Wave in Telangana: తెలంగాణ రాష్ట్రాన్ని చలి చంపేస్తోంది. ఉదయం లేచి బయటకు వెళ్లాలంటే వణికిపోవాల్సిందే. మొత్తంగా నిర్మల్ నుంచి నాగర్  కర్నూల్ వరకు అంతటా అదే పరిస్థితి. ఇక రాజధాని హైదరాబాద్ లో చలి తీవ్రత మరింత పెరిగింది. 
Cold Wave in Telangana: తెలంగాణను భయపెడుతున్న చలి..రికార్డ్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు..
Cold Waves Nov 17, 2025, 09:41 AM IST
Cold Wave in Telangana: తెలంగాణను భయపెడుతున్న చలి..రికార్డ్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు..
Cold Wave in Telangana: తెలంగాణను చలి గాలులు వెంటాడుతున్నాయి. నవంబర్ లోనే చలి ప్రజలను ఒణికిస్తోంది. రాత్రి పూట గతంలో ఎన్నడూ లేనట్టుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.   
Cold Wave in Telangana: తెలంగాణపై చలి పంజా.. నేడు రేపు జాగ్రత్త..!
Cold Waves Nov 16, 2025, 08:26 AM IST
Cold Wave in Telangana: తెలంగాణపై చలి పంజా.. నేడు రేపు జాగ్రత్త..!
Cold Wave in Telangana: తెలంగాణపై చలిపంజా విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ , రేపు చలి తీవ్రత మరింత అధికంగా వుంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది.   
Cold Waves in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణికిపోతున్న ఏజెన్సీ గ్రామాలు..
Cold Waves Nov 13, 2025, 10:37 AM IST
Cold Waves in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణికిపోతున్న ఏజెన్సీ గ్రామాలు..
Cold Waves Alert in Telangana: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. అంతేకాదు తెలంగాణలో పాటు ఏపీలో ఎన్నడూ లేనట్టుగా చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీలోని ఏజెన్సీ గ్రామాలు చలికి వణికిపోతున్నాయి.   
Telangana Cold Waves: చంపేస్తున్న చలి..! అడుగు బయట పెట్టాలంటే భయం..
Cold Waves Nov 12, 2025, 09:55 AM IST
Telangana Cold Waves: చంపేస్తున్న చలి..! అడుగు బయట పెట్టాలంటే భయం..
Cold Waves Alert in Telangana: తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతున్నాయి.   
Cold Waves: పెరిగిన చలి తీవ్రత.. 10 రోజులు ఆ జిల్లాలు తస్మాత్ జాగ్రత్త..
Cold Waves Nov 10, 2025, 09:45 AM IST
Cold Waves: పెరిగిన చలి తీవ్రత.. 10 రోజులు ఆ జిల్లాలు తస్మాత్ జాగ్రత్త..
Cold Waves: తెలంగాణ వానా కాలం ముగిసి చలి కాలం మొదలయ్యింది. ఆరంభంలోనే చలి చంపేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది.   
Telangana Cold Waves: తెలంగాణలో పెరిగిన చలి పులి..
Winter Cold Waver Nov 8, 2025, 12:24 PM IST
Telangana Cold Waves: తెలంగాణలో పెరిగిన చలి పులి..
Telangana Cold Waves: తెలంగాణలో నిన్న మొన్నటి వరకు వర్షాలు దంచి కొట్టాయి. ఇపుడిపుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. 
School Holidays: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. చలి పొగమంచు కారణంగా స్కూళ్లకు 25వ తేదీ వరకు సెలవులు
School holidays Jan 22, 2025, 03:29 PM IST
School Holidays: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. చలి పొగమంచు కారణంగా స్కూళ్లకు 25వ తేదీ వరకు సెలవులు
School Holidays Due To Cold Waves: విద్యార్థులకు సెలవులు వచ్చాయంటనే ఎగిరి గంతేస్తారు. మొన్నటి వరకు సంక్రాంతి సెలవులు. ఇక ఉత్తరాదిలో స్థానిక పండుగల నేపథ్యంలో సెలవులు బాగానే వచ్చాయి. పాఠశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన చలి కారణంగా 25వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్కూల్ విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త అయింది.  
Cold Waves: గజగజ వణికిస్తున్న చలి, ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు
Cold Waves Jan 20, 2025, 09:23 AM IST
Cold Waves: గజగజ వణికిస్తున్న చలి, ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు
Cold Waves: సంక్రాంతి దాటినా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గడం లేదు. గత మూడ్రోజులుగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో చలి పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏపీ, తెలంగాణ వాతావరణంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Cold Wave: తెలంగాణలో చంపేస్తోన్న చలి..  మరో రెండు రోజులు పాటు తీవ్రమైన చలిగాలులు..
Telanana AP Heay Cold Waves Jan 15, 2025, 06:30 AM IST
Cold Wave: తెలంగాణలో చంపేస్తోన్న చలి.. మరో రెండు రోజులు పాటు తీవ్రమైన చలిగాలులు..
Cold Wave in Telangana : సంక్రాంతికి చంపేంత చలి ఉంటుందనేది పెద్దలు చెప్పే విషయం. తాజాగా ఈ సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా చలి గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. దీంతో మరో రెండు రోజులు పాటు తెలంగాణకు చలి పులి పంజా విసరనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
AP TS Cold Wave: తెలుగు రాష్ట్రాలను వణికిస్తూన్న చలి.. సంక్రాంతి వరకు అంతే..
Telanana AP Heay Cold Waves Jan 11, 2025, 08:14 AM IST
AP TS Cold Wave: తెలుగు రాష్ట్రాలను వణికిస్తూన్న చలి.. సంక్రాంతి వరకు అంతే..
AP TS Cold Wave: తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి వణికికొస్తోం. అంతేకాదు చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గత నెలరోజుల నుంచి తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఇంకా పడిపోతున్నాయి. ఈ ఏడాది గతం కంటే దారుణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పెరిగిపోయింది.
Telangana Cold Wave: తెలంగాణను వణికిస్తున్న చలి తీవ్రత..
Cold Waves Jan 6, 2025, 10:04 AM IST
Telangana Cold Wave: తెలంగాణను వణికిస్తున్న చలి తీవ్రత..
Telangana Cold Wave: తెలంగాణను చలి వణికిస్తోంది.  చలిగాలులకు జనం గజగజ వణుకుతున్నారు. నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8గంటలు దాటినా మంచు, చలి తీవ్రతతో ప్రజలు ఇంట్లోంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Gold Card: గోల్డ్‌కార్డు విక్రయాలు ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌.. అర్హత, అప్లై చేసుకునే విధానం..!
    Trump Gold Card

    Gold Card: గోల్డ్‌కార్డు విక్రయాలు ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌.. అర్హత, అప్లై చేసుకునే విధానం..!

  • Venus Transit: బుధుడి నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశి వారికీ జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు!
    Venus Transit
    Venus Transit: బుధుడి నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశి వారికీ జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు!
  • Collagen Foods: ఈ 5 కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే పండ్లు.. ఎలాంటి క్రీములు అవసరం లేదు..!
    collagen boosting foods
    Collagen Foods: ఈ 5 కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే పండ్లు.. ఎలాంటి క్రీములు అవసరం లేదు..!
  • Bigg Boss 9 Telugu: పోటీదారులకు బిగ్‌బాస్ ఊహించని షాక్..అర్ధరాత్రి మిడ్-వీక్ ఎలిమినేషన్..టాప్-5 లిస్టు ఇదే!
    Bigg Boss
    Bigg Boss 9 Telugu: పోటీదారులకు బిగ్‌బాస్ ఊహించని షాక్..అర్ధరాత్రి మిడ్-వీక్ ఎలిమినేషన్..టాప్-5 లిస్టు ఇదే!
  • Telangana Govt : మహిళలకు బంపర్ గుడ్‌న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఇక నుండి ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం..!
    Free Bus Travel
    Telangana Govt : మహిళలకు బంపర్ గుడ్‌న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఇక నుండి ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం..!
  • New Year 2026:  కొత్త సంవత్సరానికి ముందు  ప్రతి రోజూ ఇలా చేయండి.. New Year 2026లో మీకు అఖండ విజయమే..!!
    New Year Importance
    New Year 2026: కొత్త సంవత్సరానికి ముందు ప్రతి రోజూ ఇలా చేయండి.. New Year 2026లో మీకు అఖండ విజయమే..!!
  • Cobra Video Watch: డ్రైనేజీలో నుంచి.. బలవంతంగా కింగ్ కోబ్రాన్ని బయటకు తీశారు.. వీడియో ఇదే..
    Cobra Video
    Cobra Video Watch: డ్రైనేజీలో నుంచి.. బలవంతంగా కింగ్ కోబ్రాన్ని బయటకు తీశారు.. వీడియో ఇదే..
  • New Seeds Bill: కొత్త విత్తన బిల్లుపై బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలన ప్రకటన.. కేటీఆర్‌ ఏం చెప్పారంటే?
    Seeds Bill
    New Seeds Bill: కొత్త విత్తన బిల్లుపై బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలన ప్రకటన.. కేటీఆర్‌ ఏం చెప్పారంటే?
  • Chandrababu Gift: ఏపీ ప్రజలకు చంద్రబాబు మరో వరం.. ఏమిటో తెలుసా?
    chandrababu
    Chandrababu Gift: ఏపీ ప్రజలకు చంద్రబాబు మరో వరం.. ఏమిటో తెలుసా?
  • Dry fruits: ఈ 5 డ్రైఫ్రూట్స్‌ నానబెట్టి తింటే డబుల్‌ బెనిఫిట్స్‌ తెలుసా ..?
    soaked dry fruits benefits
    Dry fruits: ఈ 5 డ్రైఫ్రూట్స్‌ నానబెట్టి తింటే డబుల్‌ బెనిఫిట్స్‌ తెలుసా ..?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x