తెలంగాణ 'కరోనా' దవాఖానా చిత్రాలివిగో..!!

'కరోనా వైరస్'.. ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా ఆస్పత్రి ఏర్పాటు చేసింది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి కరోనా దవాఖానాను అందుబాటులోకి తీసుకొచ్చింది.
  • Apr 21, 2020, 15:04 PM IST
'కరోనా వైరస్'.. ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా ఆస్పత్రి ఏర్పాటు చేసింది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి కరోనా దవాఖానాను అందుబాటులోకి తీసుకొచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలోని పేద్ద భవనాన్ని తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)గా మార్చేశారు.
1 /7

ఇందులో 540 గదులు ఉన్నాయి. మొత్తం 15 అంతస్తుల భవనం ఇది. దీన్ని ఇప్పుడు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. ఈ రోజు నుంచి ఇక్కడ కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తారు.

2 /7

రికార్డు సమయంలో ఆస్పత్రి పనులు పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, వైద్య శాఖ సిబ్బందిని అభినందించారు.

3 /7

4 /7

5 /7

6 /7

7 /7