నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా తన సొంతూరు నర్సింగ్ పల్లిలో వెంకటేశ్వరస్వామి గుడిలో దిల్ రాజు వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే ఈ పెళ్లి కులాంతర వివాహమని, Mothers Day రోజున తన తండ్రి దిల్ రాజు పెళ్లికి పెద్దగా కూతురు హన్షిత రెడ్డి వ్యవహరించారని సమాచారం.

1 /9

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా తన సొంతూరు నర్సింగ్ పల్లిలో వెంకటేశ్వరస్వామి గుడిలో దిల్ రాజు (Dil Raju) వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే ఈ పెళ్లి కులాంతర వివాహమని, Mothers Day రోజున తన తండ్రి దిల్ రాజు పెళ్లికి పెద్దగా కూతురు హన్షిత రెడ్డి వ్యవహరించారని సమాచారం.Dil Raju Marriage Photos సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు పెళ్లి వేడుక ఫొటోలు మీకోసం. 

2 /9

3 /9

4 /9

5 /9

6 /9

7 /9

9 /9

Photo Credit: ఈ ఫొటోలను ట్విట్టర్ నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం. Also Read:  పెళ్లికి ముందే దిల్ రాజు భార్య పేరు మార్పు!