36-24-36 అందంతో నెటిజన్లను మాయ చేస్తోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ నేహా మాలిక్ (Neha Malik). ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. తన అందమే ఆత్మవిశ్వాసంగా భావించే Neha Malik Photos లాక్డౌన్ టైమ్‌లో వైరల్ అవుతున్నాయి.
36-24-36 అందంతో నెటిజన్లను మాయ చేస్తోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ నేహా మాలిక్. ముంబైకి చెందిన ఈ అమ్మడు 2012లో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన Neha Malik మోడలింగ్‌లో బిజీగా మారింది. పలు ఫ్యాషన్ వీక్ షోలలో టాప్ 3లో నిలిచి తన అందాన్ని నిరూపించుకుంది. దూప్ మే న చల్ సాంగ్ ఆమె కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. భన్వారి కా జాల్ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నేహా మాలిక్ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. తన అందమే ఆత్మవిశ్వాసంగా భావించే Neha Malik Photos లాక్డౌన్ టైమ్‌లో వైరల్ అవుతున్నాయి. నేహా మాలిక్ హాట్ ఫొటోలు ఈ సమ్మర్లో మరింత సెగలు పుట్టిస్తున్నాయి.
Photos Credit: ఈ ఫొటోలను నేహా మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
Next Gallery