రానా, మిహికా వెడ్డింగ్ కార్డ్ చూశారా!

Rana Daggubati Wedding Invitation | కరోనా వ్యాప్తి సమయంలో టాలీవుడ్‌లో మరో పెళ్లిబాజాలు మోగనున్నాయి. దగ్గుబాటి రానా, మిహికా బజాజ్‌ల పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Last Updated : Jul 24, 2020, 12:25 PM IST
రానా, మిహికా వెడ్డింగ్ కార్డ్ చూశారా!

టాలీవుడ్ హీరో, దగ్గుబాటి వారబ్బాయి దగ్గుబాటి రానా (Rana Daggubati), మిహీకా బజాజ్‌ల పెళ్లి పనులు మొదలయ్యాయి. రానా, మిహీకాల పెళ్లికి సంబంధించి మరో ఆసక్తికర అంశం వైరల్ అవుతోంది. వీరి పెళ్లి ఆహ్వాన పత్రిక (Rana Daggubati Wedding Card) హాట్ టాపిక్‌గా మారింది. మాయాబజార్ సినిమాలో మనసులో కోరుకున్నది చూపించే పెట్టేలో రానా, మిహీకాల వివాహ ఆహ్వాన పత్రికను వీడియో రూపంలో చేశారు. మాయాబజార్ సినిమాలో మూవీ థీమ్‌లో రానా, మిహికా పెళ్లి పత్రిక ఇలా ఉంటుందంటూ డిజైన్ పిక్స్ స్టూడియోస్ ఈ వీడియోను రూపొందించింది. ‘బాలీవుడ్‌లో నాకు గాడ్ ఫాదర్ లేరు’

పౌరాణికం తరహాలో రూపొందించిన రానా, మిహీకా పెళ్లికార్డు చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. చాలా వెరైటీగా ఆలోచించారని మెచ్చుకుంటున్నారు. రానా- మిహికాల వివాహం (Rana Daggubati To get Married to Miheeka Bajaj) ఆగస్టు 8న మధ్యాహ్నం 2 గంటలకు, చైతన్య ఎన్‌క్లేవ్, ఖాజాగూడ, మణికొండ, హైదరాబాద్‌లో  జరుగుతుందని పెళ్లి పత్రిక ద్వారా వెల్లడించారు. Nithin Engagement Photos: నితిన్, షాలినిల నిశ్చితార్థం ఫొటోలు

Image Credit: twitter Videograb

లాక్‌డౌన్ సమయంలో ఇతర సెలబ్రిటీల తరహాలోనే ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ పెళ్లి వేడుక జరిపించనున్నారు. కేవలం కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితుల మధ్య రానా, మిహీకాలు వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ‘సాహో’ నటి Evelyn Sharma Hot Photos
Image Credit: twitter Videograb
జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు   
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x