Sayyeshaa Arya Photos: చూడచక్కని జంట ఆర్య, సయేశా

  • Aug 14, 2020, 14:04 PM IST

దక్షిణాదిన బెస్ట్ సినీ సెలబ్రిటీ జోడీలలో ఆర్య, సయేషా సైగల్ జంట ఒకటని చెప్పవచ్చు. గతేడాది మార్చిలో ఆర్య, సయేశా వివాహం జరిగింది. వీరిద్దరూ గజినికాంత్, కాప్పన్ సినిమాల్లో నటించారు. పెద్దలు నిశ్చయించి వీరి పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించడం తెలిసిందే. ఇటీవల సయేశా 23వ పుట్టినరోజు (Sayesha Saigal 23rd Birthday)ను నటుడు, భర్త ఆర్య సెలబ్రేట్ చేశాడు. సయేశా బర్త్‌డే ఫొటోలతో పాటు ఈ చూడచక్కని జంట (Arya Sayesha Photos) ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

1 /12

2 /12

3 /12

4 /12

5 /12

6 /12

7 /12

8 /12

9 /12

10 /12

11 /12

12 /12

(All Images Credit: Instagram/sayyeshaa) ఈ ఫొటోలను సయేశా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి, కొన్ని ఫొటోలు ఆర్య ఇన్‌స్టాగ్రామ్ నుంచి సేకరించి ఇక్కడ అందించాం.