Indian railways: ప్రపంచపు తొలి హాస్పటల్ ట్రైన్ నిర్మించిన భారతీయ రైల్వే

భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్తగా కీర్తి ప్రతిష్ఠలు పొందుతూ వస్తోంది. ఈసారి ఇండియన్ రైల్వేస్ నిర్మించిన రైలు ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచపు తొలి హాస్పటల్ ట్రైన్‌ను నిర్మించిన ఘనతను ఇండియన్ రైల్వేస్ దక్కించుకుంది. ఈ ట్రైన్ పేరు ది లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్

  • Jan 03, 2021, 19:42 PM IST

Indian railways: భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్తగా కీర్తి ప్రతిష్ఠలు పొందుతూ వస్తోంది. ఈసారి ఇండియన్ రైల్వేస్ నిర్మించిన రైలు ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచపు తొలి హాస్పటల్ ట్రైన్‌ను నిర్మించిన ఘనతను ఇండియన్ రైల్వేస్ దక్కించుకుంది. ఈ ట్రైన్ పేరు ది లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్.

1 /5

ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో రోజూ లక్షలాది మంది టికెట్ బుక్ చేసుకుంటుంటారు. ఈ నేపధ్యంలో చాలాసార్లు వెబ్‌సైట్ హ్యాంగ్ అవుతుంటుంది.అందుకే ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ను అప్ గ్రేడ్ చేసి మరిన్ని ఫీచర్లు చేర్చింది.

2 /5

కరోనా మహమ్మారి నేఫధ్యంలో ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చిన మార్పులు చారిత్రాత్మకమైనవి. వెబ్ సైట్ లో కూడా ఐఆర్సీటీసీ మార్పులు చేసింది. 

3 /5

ఈ ట్రైన్ లో వైద్యపరమైన అన్ని సౌకర్యాలున్నాయని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది.

4 /5

ట్రైన్ లో 2 ఆధునిక ఆపరేషన్ ధియేటర్లు, 5 ఆపరేషన్ టేబుల్స్, ఇతర సౌకర్యాలున్నాయి. ఈ లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్ రైలులో రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తారు. 

5 /5

ప్రస్తుతం ది లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్ రైలు అస్సోంలోని బదర్ పూర్ స్టేషన్ వద్ద ఉంది. అస్సోంలోని ఎన్ఎఫ్ఆర్ రోగుల ఫీజు లేకుండా సేవలందిస్తోంది.