Xiaomi Mi 10i Price: భారత్‌లో 108 MP కెమెరా ఫోన్ లాంచ్, ఫీచర్లు, ధర పూర్తి వివరాలు ఇవే

Mi 10i Price In India, Specifications: ఎంఐ సంస్థ 108 మెగాపిక్సెల్ కెమెరాతో సరికొత్త మొబైల్‌ను తీసుకోస్తుంది. ఎంఐ 10T లైట్ 5జీని రీబ్రాండ్ చేసి ఎంఐ 10ఐ(Mi 10i) 5జీగా లాంచ్ చేస్తున్నట్లు షియోమీ ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2021, 07:53 PM IST
  • ఎంఐ సంస్థ 108 మెగాపిక్సెల్ కెమెరాతో సరికొత్త మొబైల్‌ను తీసుకోస్తుంది
  • ఎంఐ 10ఐ 5జీని లాంచ్ చేసిన షియోమీ ఇండియా చీఫ్ మను కుమార్ జైన్
  • నాలుగు రంగులలో ఈ మొబైల్ లభ్యం, ఫీచర్లు, ధర వివరాలు మీకోసం
Xiaomi Mi 10i Price: భారత్‌లో 108 MP కెమెరా ఫోన్ లాంచ్, ఫీచర్లు, ధర పూర్తి వివరాలు ఇవే

Mi 10i Price In India, Specifications: ఎంఐ సంస్థ 108 మెగాపిక్సెల్ కెమెరాతో సరికొత్త మొబైల్‌ను తీసుకోస్తుంది. ఎంఐ 10T లైట్ 5జీని రీబ్రాండ్ చేసి ఎంఐ 10ఐ(Mi 10i) 5జీగా లాంచ్ చేస్తున్నట్లు షియోమీ ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ వెల్లడించారు. మంగళవారం నాడు (జనవరి 5న) భారత మార్కెట్‌లో విడుదల చేశారు. ఈ సిరీస్‌లో తమ బ్రాండ్ మొబైల్స్ Mi 10, Mi 10T and Mi 10T Pro ఉన్నాయని తెలిపారు.

ఎంఐ 10ఐ(Mi 10i) మరో రెండు రోజుల్లో భారత మార్కెట్లోకి రానుంది. జనవరి 5న భారత్‌లో ఐంఐ 10ఐ లాంచింగ్‌ను షియోమీ సోషల్ మీడియా ఖాతాలు ఫేస్‌బుక్, యూట్యూబ్ ఛానల్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే ఇస్తున్నారు. Mi 10i స్మార్ట్‌ఫోన్ 120HZ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 250HZ టచ్ శాంప్లింగ్ రేట్ వంటి ఫీచర్లు అందిస్తున్నారు.

Also Read: Mi 10i Price (Launch Date): 108 మెగా పిక్సెల్ కెమెరా.. పూర్తి ఫీచర్లు ఇవే

షియోమీ ఎంఐ 10ఐ ఫీచర్లు ఇవే (Mi 10i Specifications)

  • ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్
  • 750జీ ఎస్‌ఓసీ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్
  • 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే 
  • 120HZ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 250HZ టచ్ శాంప్లింగ్ రేట్
  • 108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ యూనిట్. 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. 
  • 13 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో యూనిట్
  • USB Type-C port, 
  • బ్యాటరీ 4,820mAh,  33W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం
  • ఇందులో 5జీ, 4జీ LTE
  • ఎన్‌ఎఫ్‌సీ. ఫింగర్ ప్రింట్ సెన్సార్ 
  • Wi-fi, బ్లూటూత్, జీపీఎస్
     

Also Read: ​Credit Card Tips: ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

భారత మార్కెట్‌లో ఎంఐ 10ఐ ధర (Mi 10i Price In India)
6GB + 64GB Mi 10i ధర రూ.20,999
6GB + 128GB Mi 10i ధర రూ.21,999
8GB + 128GB Mi 10i ధర రూ.23,999గా నిర్ణయించారు.

 

4 రంగులలో Mi 10i స్మార్ట్‌ఫోన్
Atlantic Blue, Rose Gold Beach, and Pearl Gray colour 4 రంగులలో మొబైల్ లభ్యం. 

జనవరి 7న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ డాట్ కామ్, Mi.com వెబ్‌సైట్, ఎంఐ స్టూడియో స్టోర్స్, ఎంఐ హోమ్ స్టోర్లలో Mi 10i స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నయాని మను కుమార్ జైన్ తెలిపారు. 

Also Read: EPFO శుభవార్త.. మీ PF రెట్టింపు చేసుకోండి.. మరెన్నో లాభాలు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News