KGF 2: పొలిటిషియన్ రమికా సేన్ పాత్రలో రవీనా అదుర్స్..

  • Jan 09, 2021, 20:06 PM IST

 

KGF 2: రాక్‌స్టార్ యష్ నటించి..ఉర్రూతలూగించిన కేజీఎఫ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కేజీఎఫ్ 2 షూటింగ్ అవుతోంది. ఇప్పటికే కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ విడుదలైంది. కేవలం24 గంటల వ్యవధిలో  7 మిలియన్లకు పైగా చూసేశారు. రాక్‌స్టార్ 35వ జన్మదినం సందర్బంగా టీజర్ విడుదలైంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2లో రాజకీయ నాయకురాలిగా రమికా సేన్ పాత్రలో రవీనా టాండన్ కన్పించబోతోంది. రవీనా ఫోటోలు ఇప్పుడు  వైరల్ అవుతున్నాయి.

1 /5

2 /5

3 /5

4 /5

5 /5