Nayanthara Rejected Pawan Kalyan Movie: దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార తన నటనతో, గ్రేస్‌తో దశాబ్ద కాలానికి పైగా ఇండస్ట్రీని ఏలుతోంది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సరసన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆమె, గతంలో ఒక పవర్‌ఫుల్ స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Nayanthara Remuneration: మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా వచ్చిన తాజా చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్టుగానే ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకి హీరోయిన్ నయనతార భారీగా రెమ్యూనరేషన్ తీసుకుందట. ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
Nayanthara : ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా చిన్నదని అందరికీ తెలుసు. ముఖ్యంగా 35 దాటిన తర్వాత అవకాశాలు తగ్గిపోతాయన్నది సాధారణంగా వినిపించే మాట. కానీ ఈ లెక్కలన్నింటినీ తప్పు అని నిరూపించింది నయనతార. 40 ఏళ్లు దాటినా కూడా ఆమె నేటికీ.. నెంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతుండటం నిజంగా ఆశ్చర్యమే.
Nayanthara Shock : టాలీవుడ్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి అంటే ప్రమోషన్స్‌కు కింగ్ అని పేరు ఉంది. ఆయన సినిమా వస్తోంది అంటే ముందే పాటల వేడుకలు, ఇంటర్వ్యూలు, వీడియోలు అంటూ జోరుగా ప్రచారం మొదలుపెడతారు. కానీ నయనతార ఇదే విషయంలో ఎంత వేరుగా ఉంటుంది. ఆమె సినిమాలు అయిపోయిన తర్వాత ప్రమోషన్స్‌కి రావడం చాలా అరుదు. ఈ విషయం గురించి ఇండస్ట్రీలో ఎన్నో సార్లు చర్చ జరిగింది. అయినా నయనతార ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు.
NBK 111: బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. అంతేకాదు తనకు హిట్టిచ్చిన దర్శకులకే మళ్లీ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నారు. తాజాగా తనకు వీరసింహారెడ్డి వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించిన ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
Nayanthara Birthday Gift: సినీ సెలబ్రిటీలు ఏం చేసినా సరే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరో, హీరోయిన్ల లైఫ్‌స్టైల్ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతారు. ఇక తమ అభిమాన నటులపై ఫ్యాన్స్ దృష్టి ఎక్కువగా ఉంటుంది.అయితే నవంబర్ 18న పుట్టినరోజును చేసుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతారకు.. భర్త విఘ్నేష్ శివన్ ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చాడు. ఈ ఫొటోలను నెట్టింట్లో షేర్ చేయగా.. ట్రెండ్ అవుతున్నాయి. ఈ కారు ధర తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.
South Highest Paid Actress: సౌత్ ఇండస్ట్రీలో ఒక్కో చిత్రానికి కోట్లకు కోట్లు సంపాదిస్తున్నహీరోయిన్. ఈమె పారితోషికం బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్స్ కంటే ఎక్కువ. ఇంతకీ సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఈ హీరోయిన్ పారితోషికం చూసి బాలీవుడ్ భామలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.
Nayanthara Religion Conversion: దక్షిణాది సినిమా స్టార్ నటీమణులలో నయనతార ఒకరు. సినిమాలతో పాటు, ఈ బ్యూటీ వ్యక్తిగత సమస్యలతో కూడా తరచుగా వార్తల్లో నిలుస్తుంది. నయనతార క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినా.. తాను ప్రేమించిన హీరో కోసం హిందూ మతంలోకి మారిపోయింది.
Balakrishna Next Movie: వరస సినిమాలతో విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న సీనియర్ హీరో ఎవరు అంటే.. వెంటనే బాలకృష్ణ పేరు వినిపిస్తుంది. బాలకృష్ణ త్వరలోనే అఖండ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలో ఆ తరువాత.. ఆయన నుంచి రాబోయే సినిమాపై మరో వార్త ఒకటి వినిపిస్తోంది..
Chiranjeevi diwali celebrations: చిరంజీవి నివాసంలో దీపావళి పండగ ఘనంగా జరిగింది. ఈ వేడుకల పిక్స్ ను చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అభిమానులు ప్రత్యేకంగా మెగాస్టర్ కు దీపావళి పండగ విషేస్ చెబుతున్నారు. తారలు ఈ విధంగా ఒక చోటకు వచ్చి దీపావళి జరుపుకుంటే భలేగా ఉంటుందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు
Highest Paid Actress: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించనున్న 'కల్కి 2898ఏడీ' సీక్వెల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తాజాగా ఆ సినిమా నుంచి దీపికా పదుకొణె తప్పుకున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఆమె రెమ్యూనరేషన్ పెంచిన కారణంగా దీపికకు గుడ్‌బై చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో హీరోయిన్ల పారితోషకం గురించి చర్చ జరుగుతుంది. అయితే దక్షిణ భారత నటిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి ఎవరు? టాప్-5లో ఎవరు ఉన్నారు? దీని గురించి ఒకసారి చూద్దాం.
Nayanthara Netflix documentary: లేడీ సూపర్‌స్టార్‌గా పేరు పొందిన నయనతార న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఈ క్రమంలో ఆమె జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ అనే డాక్యుమెంటరీ ఇప్పటికే వివాదాదస్పదంగా మారింది.
Nayanthara Net Worth: కేవలం ఒక్క క్షణానికి 10 లక్షలు తీసుకొని ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది సౌత్ స్టార్ హీరోయిన్. అది మరెవరో కాదు మన నయనతార. నయనతార ఆస్తుల విలువ తెలిసి ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Top 5 Richest Actress In South India Who Got Place You Know: సినిమాల్లో హీరోయిన్ల పాత్ర అందచందాల ఆరబోతకు మాత్రమే అనే అర్థం ఉండేది. కానీ ఇప్పుడు హీరోయిన్లకు కూడా అమితమైన ప్రాధాన్యం లభిస్తోంది. హీరోలకు దీటుగా నటిస్తూ సంపాదనలోనూ గట్టిగా అందుకుంటున్నారు. మరి దక్షిణాది ప్రాంతం నుంచి అత్యధికంగా సంపన్నురాలైన హీరోయిన్లు ఎవరో తెలుసా?
Sekhar Kammula Nayanthara:
సెన్సిబుల్ సినిమాలతో మంచి పేరు సంపాదించిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఇప్పుడు పూర్తిగా విభిన్నంగా, భారీ స్థాయిలో రూపొందించిన సినిమా.. ‘కుబేర’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తమిల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషించగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
Dhanush on Kubera movie: హీరో ధనుష్ గా తెరకెక్కిన కుబేర మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ ప్రొగ్రామ్ లో ధనుష్ చాలా సీరియస్ గా మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
Trisha Rivalry : ఎన్నో సంవత్సరాల పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది త్రిష. ప్రస్తుతం కూడా ఈ హీరోయిన్ కి తమిళంలో భారీగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో త్రిష గురించి ఒక వార్త మాత్రం ఎప్పటినుంచో సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది.
Nayanthara Stardom: తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దశాబ్దాలుగా తన సత్తా చాటుతున్న నయనతార ఇప్పటికి కూడా స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ హీరోయిన్ ఎక్కువగా.. మహిళా ప్రాధాన్య చిత్రాలతోనూ నటించింది.
Nayanthara career: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో..లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతోంది హీరోయిన్ నయనతార. దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసిన నయనతార.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో మీకు తెలుసా..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.