Esha gupta: సముద్రతీరాన..అందాలు ఒలకబోస్తూ..హాట్ ఫిగర్ ఫోటోషూట్

  • Jan 16, 2021, 18:56 PM IST

 

Esha gupta: బాలీవుడ్ నటి ఈషా గుప్తా..పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. హాట్ ఫిగర్‌తో..పర్ఫెక్ట్ ఫిగర్‌తో అభిమానుల్ని ఫిదా చేయడం ఆమెకు అలవాటు. స్టన్నింగ్ బ్యూటిఫుల్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి సంచలనమైంది. సముద్రతీరాన దిగిన ఆ ఫోటోషూట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

1 /5

2 /5

3 /5

4 /5

5 /5