కరోనా వ్యాప్తిని నిర్మూలించేందుకు, వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ జనవరి 16న ప్రారంభమైంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించడంతో వైద్యశాఖాధికారులు వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి తొలి దశ టీకాలు ఇస్తున్నారు. అయితే మందుబాబులు అలర్ట్‌గా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Do Not Consume Alcohol For After Vaccination: కరోనా వ్యాప్తిని నిర్మూలించేందుకు, వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ జనవరి 16న ప్రారంభమైంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించడంతో తొలి దశ టీకాలు ఇస్తున్నారు.
US Vaccination: అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్తగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. వంద రోజులు..పదికోట్ల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. నూతన అధ్యక్షుడు జో బిడెన్ వ్యాక్సినేషన్ కార్యాచరణ విడుదల చేశారు.
Covaxin vaccine: కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్‌పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన జారీ చేసింది. వ్యాక్సిన్ కారణంగా దుష్ఫరిణామాల గురించి స్పందించింది. ప్రతికూలతలు ఎదురైతే వైద్య సహాయం అందిస్తామని ప్రకటించింది.
Vaccination tips: కరోనా వైరస్ మహమ్మారితో సుదీర్ఘ పోరాటం అనంతరం ఇవాళ భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ మహా కార్యక్రమం ప్రారంభమైంది. పోరాటం చివరి అంకానికి వచ్చిందనే నమ్మకంతో ఉన్నారు. అయినా..ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండవద్దని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
కోవిడ్ వ్యాక్సినేషన్ మంచిదా కాదా..ఇప్పుడీ సందేహం పెరిగిపోతోంది. నార్వేలో జరిగిన విషాదం ఈ సందేహానికి బలం చేకూరుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు...ఏకంగా 23 మంది మరణించారు.
Free vaccination: కరోనా వ్యాక్సిన్ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని వెల్లడించారు.
Covid19 vaccination: వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. తొలి విడత వ్యాక్సిన్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి.
ఏపీలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ జారీ వివాదాస్పదమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత ఎజెండాతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
Corona vaccination: భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్‌లతో ఒప్పందాలు చేసుకోనుంది.
Vaccination Dry run: దేశ చరిత్రలో అతిపెద్ద కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. వ్యాక్సిన్ పంపిణీకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఏర్పాట్లలో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రై రన్ జరగనుంది.
కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణీకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు వైద్య పరికరాల్ని సమకూర్చుకుంటూ..మరోవైపు డ్రై రన్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కోటిమందికి వ్యాక్సిన్ వేయనున్నారు.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణ పిటీషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. సంబంధించిన తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
AP Local Body Elections 2021: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కరోనా వైరస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 2021లో ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనని రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురువారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
AP: ఎన్నికల కమీషన్, ప్రభుత్వం మధ్య నడుస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ ఇప్పుడు హైకోర్టుకు చేరింది. ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ తలపెట్టగా..సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతున్న నేపధ్యంలో వివాదం మొదలైంది.
కరోనా వ్యాక్సిన్ ముందుగా ఎవరికి..ఇప్పుడిదే ప్రశ్న అందరి మదిలో ఉంది. ఎవరికి వారు తమకే ముందుగా అందాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడీ వైఖరే ప్రమాదకరమంటోంది డబ్ల్యూహెచ్ వో. ఉపయోగించుకునే విధానాన్ని బట్టి వైరస్ కట్టడి ఉంటుందంటోంది.