Bigg Boss OTT: బిగ్‌బాస్ హౌస్ లోఉన్న హాట్ భామల పారితోషికాలు ఎంతో తెలుసా..??

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్‌కి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. తెలుగులోనే కాకుండా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ బిగ్ బాస్ ప్రసారాలు జరుగుతున్నాయి. హిందీలో ఇప్పటికే సీజన్ 15 ప్రారంభమైంది. దీనికి కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహారిస్తున్నారు. 'బిగ్ బాస్ OTT' సీజన్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న రెండో వ్యక్తి షమితా శెట్టి. ఈమె వారానికి రూ.3.75లక్షలు తీసుకుంటున్నారు.

  • Aug 27, 2021, 17:19 PM IST

'బిగ్ బాస్ OTT' కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఎంటర్ టైన్ చేస్తోంది. దీనికి కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. అయితే ఈ షో లో ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది షమితా శెట్టేనని అందురూ అనుకుంటున్నారు. ఆమె కంటే ఎక్కువ తీసుకున్న వారు ఉన్నారు. వారెవరో ఓ లుక్కేద్దాం.
 

1 /5

ఈ సీజన్ లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న నటి దివ్య అగర్వాల్. ఈమె పారితోషకం వారానికి రూ. 2లక్షలు.  

2 /5

భోజ్‌పురి చిత్రాలతో ఫేమస్ అయిన హీరోయిన్ అక్షరా సింగ్. ఈమె వారానికి రూ.1.75లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంటుంది.

3 /5

 'బిగ్ బాస్ OTT' లో అత్యధిక పారితోషికం తీసుకుంటుంది రిధిమ పండిట్. ఈమెకు వారానికి రూ.5లక్షలు రెమ్యూనరేషన్. 'బహు హమారీ రజనీకాంత్' ఫేమ్ రిధిమా పండిట్ ఇప్పడు షో నుండి బయటకు వచ్చేసింది.  

4 /5

ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన మెుదట కంటెస్టెంట్ ఈమె. ఉర్పీ జావేద్ వారానికి రూ.2.75 లక్షలు పారితోషికంగా తీసుకున్నారు.

5 /5

ఇండియన్ పాప్ మ్యూజిక్, పంజాబీ ఫోక్ సాంగ్స్ తో గుర్తింపు పొందారు సింగర్ నేహా భాసిన్ . ఈ సీజన్ లో ఈమె వారానికి రూ.2లక్షలు వసూలు చేస్తున్నారు.