sa re ga ma pa reality show: మ్యూజిక్ ప్రియులకు గుడ్ న్యూస్.. 'స రి గ మ ప' ది సింగింగ్ సూపర్ స్టార్ కొత్త సీజన్ వచ్చేస్తోంది

Sa re ga ma pa reality show 14th season: కొత్త సీజన్ ప్రారంభానికి ముందు, మీడియా కోసం మ్యూజికల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది మన జీ తెలుగు. ఫిబ్రవరి 18 నాడు సాయంత్రం హైలైఫ్ బ్రూయింగ్ కంపెనీలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్జెస్ కోటి, ఎస్‌పి శైలజ, స్మిత, అనంత శ్రీరామ్‌తో పాటు మెంటార్స్ గీతా మాధురి, రేవంత్, శ్రీ కృష్ణ, సాకేత్ కొమాండూరి, అరుణ్ కౌడిన్య పాల్గొన్నారు.

Last Updated : Feb 19, 2022, 05:04 PM IST
sa re ga ma pa reality show: మ్యూజిక్ ప్రియులకు గుడ్ న్యూస్.. 'స రి గ మ ప' ది సింగింగ్ సూపర్ స్టార్ కొత్త సీజన్ వచ్చేస్తోంది

Trending News