పూజా హెగ్డే శకం ముగిసిందా..? వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న బుట్టబొమ్మ

Pooja Hegde in Acharya Movie: ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రానందున ఆయా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన పూజా హెగ్డే శకం ముగిసిందని సినీవర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది.

  • Zee Media Bureau
  • May 5, 2022, 06:14 PM IST

Pooja Hegde in Acharya Movie: మొదట్లో ఐరన్ లెగ్‌గా పేరొందిన పూజా హెగ్డే అరవింద సమెత సినిమాతో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. వరుస హిట్లతో బిజీగా మారిపోయిన పూజా హెగ్డే ఆ తరువాత వరుస ప్లాప్‌లతో ఇబ్బంది పడుతోంది. ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలకు అనుకున్న ఫలితాలు రానందున పూజా శకం ముగిసిందని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News