APOSS RESULTS: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల.. మార్కులు ఇలా చెక్ చేసుకోండి..

APOSS RESULTS: ఆంధ్రప్రదేశ్‌ లో పరీక్షా ఫలితాలు వరుసుగా విడుదలవుతున్నాయి. ఇటీవలే ఇంటర్ ఫలితాలు రాగా తాజాగా  ఓపెన్‌ స్కూల్స్‌ రిజల్ట్స్ వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్ స్కూల్(APOSS) కు సంబంధించి టెన్త్, ఇంటర్‌ 2022 ఫలితాలు  విడుదలయ్యాయి

Written by - Srisailam | Last Updated : Jun 24, 2022, 12:45 PM IST
APOSS RESULTS: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల.. మార్కులు ఇలా చెక్ చేసుకోండి..

APOSS RESULTS: ఆంధ్రప్రదేశ్‌ లో పరీక్షా ఫలితాలు వరుసుగా విడుదలవుతున్నాయి. ఇటీవలే ఇంటర్ ఫలితాలు రాగా తాజాగా  ఓపెన్‌ స్కూల్స్‌ రిజల్ట్స్ వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్ స్కూల్(APOSS) కు సంబంధించి టెన్త్, ఇంటర్‌ 2022 ఫలితాలు  విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు  ఓపెన్‌ స్కూల్స్‌ సొసైటీ డైరెక్టర్‌. ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు హాల్‌ టికెట్‌ నంబరు లేదా అడ్మిషన్‌ నంబరును నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఓపెన్‌ స్కూల్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://apopenschool.ap.gov.in/ లో ఫలితాలు చూసుకోవచ్చు.  విద్యార్ధుల మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఓపెన్‌ స్కూల్స్‌ సొసైటీ డైరెక్టర్ సూచించారు.

Read also: Big Shock TO Kcr: కేసీఆర్ కు షాక్ ల మీదు షాకులు.. కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే ! త్వరలో కొందరు సీనియర్లు జంప్?

Also Read: Group Jobs: నిరుద్యోగులకు బంపరాఫర్.. అన్ని పోస్టులకు  ఒకే నోటిఫికేషన్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News