Journalist Zameer Body: వరదలో కొట్టుకుపోయిన రిపోర్టర్ మృతదేహం లభ్యం

Journalist Zameer Body: రెండు రోజుల క్రితం వరదల్లో కొట్టుకుపోయిన ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  రిపోర్టర్ జమీర్ మృత దేహం లభించింది. వరదల్లో చిక్కుకున్న కూలీల వార్తలను కవర్ చేయడానికి వెళ్లిన జమీర్ ...కారుతో సహా కొట్టకుపోగా రెండ్రోరోజుల తరువాత కారును వరదల నుంచి రెస్క్యూ బృందం వెలికి తీసింది.

 

  • Zee Media Bureau
  • Jul 15, 2022, 07:24 PM IST

Journalist Zameer Body: రెండు రోజుల క్రితం వరదల్లో కొట్టుకుపోయిన ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  రిపోర్టర్ జమీర్ మృత దేహం లభించింది. వరదల్లో చిక్కుకున్న కూలీల వార్తలను కవర్ చేయడానికి వెళ్లిన జమీర్ ...కారుతో సహా కొట్టకుపోగా రెండ్రోరోజుల తరువాత కారును వరదల నుంచి రెస్క్యూ బృందం వెలికి తీసింది.

 

Video ThumbnailPlay icon

Trending News