Monekypox cases in Kerala: కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళలోని కల్లూరులో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించినట్టు కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ తెలిపారు.
Monekypox cases in Kerala: కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. దేశంలోనే మొట్టమొదటి మంకీపాక్స్ కేసు కూడా కేరళలోనే వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ కథనానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ వీడియో వీక్షించండి.