కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ ఇవాళ మరోసారి విచారించనుంది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియాను ఈడీ అధికారులు విచారించనున్నారు. మరోవైపు, ఈడీ సోనియాను విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు సిద్ధమయ్యారు.
National Herald Case: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ ఇవాళ మరోసారి విచారించనుంది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియాను ఈడీ అధికారులు విచారించనున్నారు. మరోవైపు, ఈడీ సోనియాను విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు సిద్ధమయ్యారు.