YS Sharmila Slams To Both Chandrababu And Pawan Kalyan: పేదవాడి ఆరోగ్యానికి ధీమాగా ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తుండడంతో వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.
AP Health Insurance: ప్రతిష్ఠాత్మక ఆరోగ్య శ్రీ ఇక అటకెక్కినట్టేనని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇకపై బీమా రూపంలో ఆరోగ్య సేవలు అందనున్నాయి. నగదు రహిత చికిత్సలో భాగంగా హైబ్రిడ్ విధానం అమలు కానుంది. ఎప్పట్నించి అమలు కానుంది, విధి విధానాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Ysr Aarogyasri ఆరోగ్య శ్రీ పథకంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్య శ్రీ పరిమితి, పరిధిని భారీగా పెంచారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aarogyasri Scheme: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలుచేసే దిశగా ఆ నిర్ణయాలు ఉంటున్నాయి. ఆరోగ్య శ్రీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jagananna Aarogya suraksha Scheme Benefits: జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పూర్తిగా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్ చేయబోతున్నామని... ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటినీ, జల్లెడ పట్టి, ఏ ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఆ ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు అక్కడే చేసేటట్టుగా, వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందించేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం అని సీఎం జగన్ ప్రకటించారు.
Ap Government: ఏపీ త్వరలో అంతర్జాతీయ స్థాయి హెల్త్‌హబ్‌గా మారనుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమావేశంలో ఆమె మాట్లాడారు.
CM Jagan Mohan Reddy: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు మరిన్ని చికిత్సలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 2,446 చికిత్సలు అందిస్తుండగా.. మరో 809 చికిత్సలను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.
Ys Jagan: నాకు ప్రాణం విలువ బాగా తెలుసు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల్ని ఓదార్పుయాత్రలో పరామర్శించాను అంటూ భావోద్వేగంతో మాట్లాడారు వైఎస్ జగన్. బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాటలు అందర్నీ హత్తుకున్నాయి.
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 1,01,330 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 23,160 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అందులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 3528, చిత్తూరు జిల్లాలో 2670, అనంతపురం జిల్లాలో 2334, విశాఖపట్నం జిల్లాలో 2007, పశ్చిమ గోదావరి జిల్లాలో 1879 కేసులు వెలుగు చూశాయి.
Telangana govt to implement Ayushman Bharat Scheme: హైదరాబాద్: కేంద్రం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరనున్నట్లు తెలంగాణ సర్కార్ స్పష్టంచేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య శాఖతో ఎంవోయూ(MoU)పై సంతకాలు చేసింది.
Ap Government: కోవిడ్ మహమ్మారి ఎందరో జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తోంది. కరోనా బారినపడి పేద, మధ్య తరగతి ప్రజల కుటుంబాలు చితికిపోతున్నాయి. తల్లిదండ్రులు కోల్పోయి పిల్లలు అనాధలవుతున్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది.
Aarogyasri: కరోనా మహమ్మారితో పాటు ఇప్పుడు వెంటాడుతున్న మరో కొత్త సమస్య బ్లాక్ ఫంగస్. రానురానూ బ్లాక్ ఫంగస్ ప్రాణాంతకంగా మారుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత ఆదేశాలు జారీ చేశారు.
Aarogyasri Card Latest News | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, మార్పులు పేదల పాలిట వరంలా మారుతున్నాయి. అత్యవసర సమయంలో బాధితులకు సకాలంలో పలితాలు అందుతుండటంపై హర్షం వ్యక్తమవుతోంది.
Coronavirus treatment: విజయవాడ: కరోనావైరస్ చికిత్సకు ఏపీ సర్కార్ ఫీజును నిర్ధారించింది. ఈ మేరకు తాజాగా ఏపీ సర్కార్ ( AP govt ) నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై ( COVID-19 treatment fee) స్పష్టతను ఇస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.