Naga Panchami: శేరిలింగంపల్లిలో నాగుల పంచమి వేడుకలు

Naga Panchami: తెలుగు రాష్ట్రాల్లో నాగుల పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. సర్పాలకు పాలు పోసి పూజలు చేశారు. హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లిలో నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

  • Zee Media Bureau
  • Aug 2, 2022, 03:46 PM IST

Video ThumbnailPlay icon

Trending News