KT Rama Rao Fire On Revanth Reddy: అన్నింట్లో విఫలమైన కాంగ్రెస పని ఖతమైందని.. 500 రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అందరూ ధైర్యంగా ఉండాలని.. హైడ్రా బాధితులకు భరోసా ఇచ్చారు.
KTR Explores HYDRAA Atrocities: హైడ్రా బాధితులకు తాము అండగా ఉంటామని.. రాజకీయంగా.. న్యాయపరంగా కొట్లాడేందుకు సిద్ధమని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైడ్రా బాధితులు అధైర్యపడొద్దని సూచించారు.
Harish Rao With HYDRAA Victims: దీపావళి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నయా నరకాసురుడు అని ఆరోపించారు. నరకాసురుడి పీడ విరగడైనప్పుడు తెలంగాణకు నిజమైన దీపావళి అని ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Harish Rao Diwali Celebrations: దీపావళి పండుగను మాజీ మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా చేసుకున్నారు. రేవంత్ రెడ్డి వలన హైడ్రా కూల్చివేతలతో బాధపడుతున్న వారితో హరీశ్ రావు దీపావళి వేడుకలు చేసుకోగా.. బాధితులకు బాణసంచా పంచారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.
Hydraa Funds: హైదరాబాద్ పరిసరాల్లో జలవనరుల సంరక్షణ.. కబ్జాభూముల్ని కాపాడే హైడ్రాను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. హైడ్రాకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలనే కార్యాచరణ ప్రణాళిక అమల్లోకి వచ్చింది. తాజాగా హెచ్ఎండీఏ సెక్రటరీ రూ. 69 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Telangana School Holidays: హైదరాబాద్ సిటీ పరిధిలో రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో రాబోయే రెండు రోజులు పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వానికి హైడ్రా సూచించింది. ఆగస్టు 13 నుండి ఆగస్టు 15 వరకు సెలవులకు సంబంధించి ఆదేశాలు జారీ అవుతాయని ఆశిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
HYDRAA: హైదరాబాద్ పాతబస్తిని తమ గుప్పిట పట్టుకున్న ఓవైసీ బ్రదర్స్ కు చెందిన ఫాతిమా కాలేజీపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. సామాజిక స్పృహతో కాలేజీ నడుస్తుందని దాని పట్ల మెతకవైఖరి అవలంభిస్తున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది. ఈ ఇష్యూపై బీజేపీ సహా సామాన్య జనాలు హైడ్రాను తీరును తప్పుపడుతున్నారు.
Telangana High Court Criticised To HYDRAA: పేదల ఇళ్లు కూల్చేసి ప్రజలను నడి రోడ్డు మీద పడేస్తున్న హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదలను కాదు పెదోళ్ల భవనాలు కూడా కూల్చాలని హైకోర్టు మొట్టికాయలు వేసింది.
Harish Rao Alleged Realtor Suicide Is Revanth Reddy Murder: చేతకాని రేవంత్ రెడ్డి పాలనతో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లతోపాటు తాజాగా బిల్డర్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బిల్డర్ ఆత్మహత్య రేవంత్ రెడ్డి హత్య అని ప్రకటించారు.
Danam Nagender Slams To Revanth Reddy On HYDRAA: హైడ్రాపై సొంత పార్టీ కాంగ్రెస్ లోనే చీలిక వచ్చిందని చర్చ జరుగుతున్న వేళ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రాతో ఒరిగిందేమీ లెదంటూనే కేటీఆర్ తో ఫార్ములా ఈ రేసు కారుపై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు.
HYDRAA Commissioner Ranganath Clarifies About Khajaguda Demolitions: ఖాజాగూడలో చేపట్టిన కూల్చివేతలపై తీవ్ర దుమారం రేపుతున్న వేళ హైడ్రా వివరణ ఇచ్చింది. న్యాయస్థానం తప్పుబట్టడంతో హైడ్రా ఈ అంశంపై కీలక ప్రకటన విడుదల చేసింది. తాము తప్పు చేయలేదని ప్రకటించింది.
Eatala Rajender Basti Nidra Completes: హైడ్రా కూల్చివేతల నుంచి పేదలకు అండగా ఉంటామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటించారు.
Telangana Family Survey: తెలంగాణలో మళ్లీ పదేళ్ల తర్వాత సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే హైడ్రా దాడులతో భయాందోళన చెందుతున్న ప్రజలకు తాజాగా కుటుంబ సర్వే చేస్తుండడంతో భయాందోళన వ్యక్తమవుతోంది.
KTR With Bucchamma Family: హైడ్రా పేరుతో బీభత్సం సృష్టిస్తుండడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. బుచ్చమ్మను రేవంత్ ప్రభుత్వం చేసిన పెద్ద హత్యగా కేటీఆర్ పేర్కొన్నారు.
KT Rama Rao Meets HYDRAA Victim Girl Veda Sri: హైడ్రా కూల్చివేతలతో ఇంటిని కోల్పోవడంతో ఓ చిన్నారి మీడియా ముందు మాట్లాడిన మాటలు అందరినీ కలచివేశాయి. అధికారులు దుర్మార్గంగా ఇంటిని కూల్చివేయడంతో వేదశ్రీ అనే చిన్నారి తన పుస్తకాలు కూడా తీసుకోలేదని బాధపడింది.
Bucchamma Is Not Suicide Revanth Reddy Killed: హైడ్రా పేరుతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. రేవంత్ చేసిన హత్య అంటూ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.
BRS Party Complaints Against Revanth Reddy Hate Speech: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
BJP Vs BRS : గ్రూప్ వన్ విద్యార్థుల ఇష్యూతో తమ పొలిటికల్ మైలేజ్‌ను పెంచుకుందామనుకున్న బీఆర్ఎస్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ గండి కొట్టారా..? అంటే అవుననే అంటున్నాయి గులాబీ వర్గాలు. మొత్తంగా కారు పార్టీకి దక్కాల్సిన మైలేజీని తెలంగాణ బీజేపీ కొట్టుకుపోయింది.
Harish Rao vs Revanth Reddy On Musi River Rejuvenation Project: తనకు రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు ప్రతి సవాల్ విసిరారు. ఆయన వస్తానంటే తానే కారు డ్రైవ్ చేస్తానని ఛాలెంజ్ విసిరారు.
Group 1 Mains Exam Reschedule: నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. అవసరమైతే అశోక్ నగర్‌కు తాను వెళ్తానని సంచలన ప్రకటన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.