Krishnaiah: తమ్మినేని కృష్ణయ్యకు సంబంధించిన ఓ వీడియో కలకలం..!

Krishnaiah: తెలుగు రాష్ట్రాల్లో తమ్మినేని కృష్ణయ్య హత్య తీవ్రకలకలం రేపుతోంది. 

  • Zee Media Bureau
  • Aug 19, 2022, 06:54 PM IST

Krishnaiah: ఖమ్మం జిల్లాలో తమ్మినేని కృష్ణయ్య ఇటీవల దారుణ హత్యకు గురైయ్యాడు. తాజాగా ఈకేసు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. తనకు ప్రాణహాని ఉందంటూ గతంలో తమ్మినేని కృష్ణయ్య చెబుతున్న వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. వీడియో ఆధారంగా కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News