Tamannaah Bhatia Hot Photos: శారీతో తమన్నా భాటియా రచ్చ.. ఇలా కూడా అందాలు ఆరబోయచ్చా?

Tamannaah Bhatia Hot Photos: తమన్నా భాటియా  చీరకట్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చీరకట్టులో కనిపిస్తూనే ఎద అందాలు కనిపించీ కనిపించకుండా అభిమానులను టీజ్ చేయడానికి ఆమె చూస్తోంది.

  • Sep 03, 2022, 15:54 PM IST
1 /5

ఉత్తరాది భామ తమన్నా భాటియా బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వెళుతోంది. 

2 /5

నిజానికి ఉత్తరాది భామనైనా సరే తెలుగులో సినీ అవకాశాలు దక్కించుకున్న ఆమె తర్వాత తమిళంలో కూడా పలు సినిమాల్లో మెరిసింది.   

3 /5

ఇక ప్రస్తుతానికి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న తమన్నా భాటియా ఈ మధ్యనే తెలుగులో ఎఫ్ 3 అనే సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంది.   

4 /5

సూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రూపొందిన సినిమాలో వెంకటేష్ సరసన ఆమె హీరోయిన్ గా నటించింది.  ఇక దిలీప్ కుమార్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఆమె మలయాళ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుందనే ప్రచారం జరుగుతోంది.   

5 /5

అయితే ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం తమన్నా చీరకట్టులో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చీరకట్టులో కనిపిస్తూనే ఎద అందాలు కనిపించీ కనిపించకుండా అభిమానులను టీజ్ చేయడానికి ఆమె చూస్తోంది.