Gemstone Benefits: ఆ రత్నం ధరిస్తే..ఇక ఉద్యోగం, పదోన్నతి, డబ్బు అంతా లాభమే

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి రత్నానికి ఏదో ఒక గ్రహంతో సంబంధముంది. రత్నాలకు మహత్యం ఉంటుంది. ఏవనేది తెలుసుకుని ధరిస్తే అదృష్టం పూర్తిగా మారిపోతుంది. ముట్టుకున్న ప్రతీది బంగారమౌతుంది. ఆ వివరాలు మీ కోసం..

Gemstone Benefits: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి రత్నానికి ఏదో ఒక గ్రహంతో సంబంధముంది. రత్నాలకు మహత్యం ఉంటుంది. ఏవనేది తెలుసుకుని ధరిస్తే అదృష్టం పూర్తిగా మారిపోతుంది. ముట్టుకున్న ప్రతీది బంగారమౌతుంది. ఆ వివరాలు మీ కోసం..
 

1 /5

ఎమెరాల్డ్ రత్నాన్ని పచ్చని దారం లేదా ఛైన్ లో లాకెట్ రూపంలో కూడా ధరించవచ్చు. బుధవారం ఉదయం వేళ పచ్చిపాలు లేదా గంగాజలంతో ఎమెరాల్డ్ రత్నాన్ని అభిషేకించి..ధరించాలి. తరువాత బుధ మంత్రం జపించాలి. 

2 /5

ఎమెరాల్డ్ థారణ కూడా సరిగ్గా ఉండాలి. లేకపోతే ఆశించిన ఫలముండదు. ఎమెరాల్డ్ ధారణ ఎప్పుడూ వెండి ఉంగరంలోనే ఉండాలి. చిటికెన వేలుకే ధరించాలి. జ్యోతిష్య పండితుల సూచన అవసరం.

3 /5

మిధునరాశివారికి వైవాహిక జీవితం సరిగ్గా లేకపోతే..ఎమెరాల్డ్ రత్నాన్ని ధరించాలి. దీనివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురౌతాయి. కన్యారాశివారు ఎమెరాల్డ్ ధరిస్తే..తల్లిదండ్రులు, ఉద్యోగం, వ్యాపారాల్నించి లాభం కలుగుతుంది. 

4 /5

ఎమెరాల్డ్ ధరించడం వల్ల అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో సరైన స్థానంలో ఎమెరాల్డ్ అమర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి. దాంతోపాటు సంతాన సుఖం కోరుకునేవారు కూడా ఈ రత్నమే ధరించాలి.

5 /5

బుధ గ్రహం బుద్ధుడికి కారకమైన గ్రహం. ఆత్మ విశ్వాసం లోపించినా లేదా బుద్ధి తగ్గినా ఎమెరాల్డ్ ధరించాలి. ఆత్మ విశ్వాసంతోనే బుద్ధి వికసిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ఎమెరాల్డ్ తప్పకుండా ధరించాల్సిందే. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు అభివృద్ధి ఉంటుంది.