Supreme Court: 3 రాజధానుల వివాదంపై సుప్రీం కోర్టు మెట్లెక్కిన ఏపీ

Supreme Court: రాష్ట్రానికి అమరావతే రాజధాని అని, ఆరు నెలల్లో అభివృద్ధి పనులు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. రాజధాని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

  • Zee Media Bureau
  • Sep 17, 2022, 11:28 PM IST

AP approches supreme court over AP High court verdict on 3 capital cities

Video ThumbnailPlay icon

Trending News