The woman who insulted KCR joined TRS within a day. తాజాగా ఓ మహిళకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీఎం కేసీఆర్ ను పొట్టు పొట్టు తిట్టిన మహిళ.. తర్వాత రోజే కండువా మార్చేసింది. గులాబీ జెండా కప్పుకుని.. కేసీఆర్ కు జై కొట్టింది.
కేసీఆర్ను బండబూతులు తిట్టిన మహిళ టీఆర్ఎస్లో చేరింది!