Devaragattu: దేవరగట్టు కర్రల సమరంలో అపశ్రుతి.. 50 మందికి గాయాలు..

Devaragattu: ఏపీలోని కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో నిర్వహించే కర్రల పోరులో 50 మంది గాయపడ్డారు. 

  • Zee Media Bureau
  • Oct 6, 2022, 01:12 PM IST

Devaragattu: ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవంలో 50 మందికి గాయపడ్డారు. ఏటా దసరా రోజున దేవరగట్టులోని మాళమ్మ, మల్లేశ్వరస్వామికి నిర్వహించే వేడుకల్లో భాగంగా జరిగే కర్రల సమరం వర్షం కారణంగా ఈ ఏడాది కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. 

Video ThumbnailPlay icon

Trending News