MBS Jewellers MD Sukesh Gupta: ఎంబీఎస్ జువెలర్స్ సీఎండి సుఖేష్ గుప్తాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుఖేష్ గుప్తా మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారనే కేసులో ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఈడి తాజాగా ఆయన్ని కస్టడీలోకి తీసుకుంది.
MBS Jewellers MD Sukesh Gupta: మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారనే కేసులో ఎంబీఎస్ జువెలర్స్ సీఎండి సుఖేష్ గుప్తాపై గతంలోనే కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. తాజాగా ఆ కేసు దర్యాప్తును వేగవంతం చేస్తూ సుఖేష్ గుప్తాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ వీడియో వీక్షించండి.