GST Raid on UV Creation : యూవీ క్రియేషన్స్ కార్యాలయంలో జీఎస్టీ సోదాలు

GST Raid on UV Creation : ప్రభాస్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మీద జీఎస్టీ అధికారులు దాడులు చేసిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సడెన్‌గా ఎందుకు ఇలా జరిగి ఉంటుందంటూ ఆరాలు తీస్తున్నారు.

  • Zee Media Bureau
  • Nov 2, 2022, 02:34 PM IST

Video ThumbnailPlay icon

Trending News