MLA Poaching Case: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!

Telangana High Court issues Interim Orders in MLA Poaching Case. తెలంగాణ హైకోర్టులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.

  • Zee Media Bureau
  • Nov 20, 2022, 08:39 PM IST

High Court Interim Orders in MLA Case.  తెలంగాణ హైకోర్టులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. సిట్ నోటీసులను రద్దు చేయాలన్న బీజేపీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. సిట్ నోటీసులను తాము రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. 

Video ThumbnailPlay icon

Trending News